Q81.What is the main advantage of organic farming over conventional farming?సాంప్రదాయ వ్యవసాయం కంటే సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి?AIncreased pesticide use / పురుగుమందుల పెంపుBHigher crop yields in all conditions / అన్ని వేళలా అధిక దిగుబడిCReduced chemical input and improved soil health / రసాయన వాడకం తగ్గటం మరియు నేల ఆరోగ్యం మెరుగుపడటంDIncreased greenhouse gas emissions / GHG ఉద్గారాలు పెంపుView answer & explanation
Q82.What is the primary source of air pollution in Indian cities?భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏమిటి?AIndustrial emissions / పారిశ్రామిక ఉద్గారాలుBAgricultural practices / వ్యవసాయ పద్ధతులుCResidential waste burning / నివాస వ్యర్థాల దహనంDAutomobile emissions / వాహనాల (ఆటోమొబైల్) ఉద్గారాలుView answer & explanation
Q83.Which of the following is NOT an example of a bioremediation technique?క్రింది వాటిలో బయోరెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కానిది ఏది?AOil spill clean-up using bacteria / బ్యాక్టీరియా ద్వారా చమురు శుభ్రపరచడంBUsing plants to absorb pollutants / మొక్కల ద్వారా కాలుష్య శోషణ (ఫైటోరెమిడియేషన్)CBurning contaminated soil / కలుషితమైన మట్టిని కాల్చడం (ఇన్సినరేషన్)DComposting organic waste / సేంద్రీయ వ్యర్థాల కంపోస్టింగ్View answer & explanation
Q84.What was the primary purpose of the Air (Prevention and Control of Pollution) Act, 1981?వాయు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం, 1981 యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి?AControl air quality standards / గాలి నాణ్యత ప్రమాణాల నియంత్రణBRegulate vehicle emissions / వాహన ఉద్గారాలుCPromote renewable energy / పునరుత్పాదక ఇంధనంDReduce chemical fertilizers / రసాయన ఎరువుల తగ్గింపుView answer & explanation
Q85.Which of the following government initiatives aims to control industrial emissions in India?భారతదేశంలో పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమం ఏది?ASwachh Bharat Mission / స్వచ్ఛ భారత్ మిషన్BNational Clean Air Programme (NCAP) / నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)CPradhan Mantri Ujjwala Yojana / ఉజ్వల యోజనDAMRUT / అమృత్View answer & explanation
Q86.Which of the following is NOT an alternative to conventional pollution control methods?సాంప్రదాయ కాలుష్య నియంత్రణ పద్ధతులకు ప్రత్యామ్నాయం కానిది ఏది?AGreen technology / గ్రీన్ టెక్నాలజీBBioremediation / బయోరెమిడియేషన్CCarbon capture and storage / కార్బన్ సంగ్రహణ మరియు నిల్వDIncineration of waste / వ్యర్థాలను కాల్చడం (ఇన్సినరేషన్)View answer & explanation
Q87.What is the primary environmental concern associated with Genetically Modified (GM) crops?జన్యుపరంగా మార్పు చెందిన (GM) పంటలకు సంబంధించిన ప్రాథమిక పర్యావరణ ఆందోళన ఏమిటి?ACross-pollination with non-GM crops / GM కాని పంటలతో పర-పరాగసంపర్కం (జీవవైవిధ్య ముప్పు)BReduced pesticide use / పురుగుమందుల తగ్గింపుCIncreased yield / అధిక దిగుబడిDSoil degradation / నేల క్షీణతView answer & explanation
Q88.Which Organization regulates Genetically Modified Organisms (GMOs) in India?భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను (GMOలు) నియంత్రించే సంస్థ ఏది?AFSSAI / FSSAIBGenetic Engineering Appraisal Committee (GEAC) / జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (GEAC)CCPCB / CPCBDICAR / ICARView answer & explanation
Q89.Which of the following is an example of an environmentally friendly technology used in agriculture?వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతికతకు ఉదాహరణ ఏది?AGenetically modified crops / జన్యుమార్పిడి పంటలుBOrganic farming / సేంద్రీయ వ్యవసాయంCPesticide spraying / పురుగుమందుల పిచికారీDChemical fertilizers / రసాయన ఎరువులుView answer & explanation
Q90.Which technology can reduce the environmental impact of traditional farming, especially in water scarce regions?నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సాంప్రదాయ వ్యవసాయ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే సాంకేతికత ఏది?ADrip irrigation / బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్)BChemical pesticides / రసాయన పురుగుమందులుCFlood irrigation / వరద నీటిపారుదలDMonocropping / మోనోక్రాసింగ్View answer & explanation