What is the primary application of bioremediation?
బయోరెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి?
Q92.
Which of the following bioremediation techniques is used to treat oil spills?
చమురు చిందటాలను శుద్ధి చేయడానికి ఉపయోగించే బయోరెమిడియేషన్ పద్ధతి ఏమిటి?
Q93.
Match the following
Waste Type
a. Organic Waste
b. E-waste
c. Hazardous Waste
d. Broken glass pieces
Appropriate Disposal Method
I. Incineration
II. Composting
III. Landfilling
IV. Recycling
కింది వాటిని జతపరచండి
వ్యర్థాల రకం
ఎ. సేంద్రియ వ్యర్థాలు
బి. ఇ-వ్యర్థాలు
సి. ప్రమాదకర వ్యర్థాలు
డి. పగిలిన గాజు ముక్కలు
తగిన పారవేసే పద్ధతి
I. దహనం
II. కంపోస్టింగ్
III. భూమిలో పూడ్చడం
IV. రీసైక్లింగ్
Q94.
Match the following:
Soft Waste Disposal Method
a. Landfilling
b. Incineration
c. Composting
d. Recycling
Pros/Cons
I. Low-cost, but has long-term environmental impact
II. Reduces volume of waste, but emits pollutants
III. Produces useful by-products like biogas, but requires land
IV. Conserves resources, but needs infrastructure
మృదువైన వ్యర్థాలను పారవేసే పద్ధతి
ఎ. భూమిలో పూడ్చడం (ల్యాండ్‌ఫిల్లింగ్)
బి. దహనం (ఇన్సినరేషన్)
సి. కంపోస్టింగ్
డి. రీసైక్లింగ్
ప్రయోజనాలు/నష్టాలు
I. తక్కువ ఖర్చు, కానీ దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావం ఉంటుంది
II. వ్యర్థాల పరిమాణాన్ని తగ్గిస్తుంది, కానీ కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది
III. బయోగ్యాస్ వంటి ఉపయోగకరమైన ఉప-ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది, కానీ భూమి అవసరం
IV. వనరులను పరిరక్షిస్తుంది, కానీ మౌలిక సదుపాయాలు అవసరం
Q95.
Which Indian city is recognized for adopting zero waste concept in solid waste management?
ఘన వ్యర్థ నిర్వహణలో సున్నా వ్యర్థాల విధానాన్ని (జీరో వేస్ట్ కాన్సెప్ట్) అనుసరించినందుకు గాను గుర్తింపు పొందిన నగరం ఏది?
Q96.
Which of the following is a potential tipping point of global climate change?
క్రింది వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు (గ్లోబల్ క్లైమేట్ చేంజ్) యొక్క టిప్పింగ్ పాయింట్ ఏది?
Q97.
The "ozone hole" is primarily caused by the release of:
"ఓజోన్ రంధ్రం" ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి?
Q98.
Which International Agreement does not focus on reducing greenhouse gas emissions to combat climate change?
వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించని అంతర్జాతీయ ఒప్పందం ఏది?
Q99.
India's National Action Plan on Climate Change (NAPCC) aims to address:
వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPCC) దేనిని లక్ష్యంగా పెట్టుకుంది?
Q100.
What is the key characteristic of black carbon that accelerates global warming?
బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్‌ను వేగవంతం చేస్తుంది?