VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-II (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-II (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-II (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 141–150 of 150 (Page 15 of 15)
15
Q141.
CR in IUCN red list refers to:
IUCN ఎరుపు జాబితాలో CR దేనిని సూచిస్తుంది?
Q142.
State that produces highest solid waste in India:
భారతదేశంలో అత్యధిక ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
Q143.
Match List - I with List - II:
List-I (Solid Waste Management Types):
a. Incineration,
b. Pyrolysis,
c. Plasma gasification,
d. Composting
List-II (Functions):
I. Conversion of recyclable waste to carbon-based fuels,
II. Burning waste,
III. Exposing waste to extremely high temperature,
IV. Decaying organic waste biologically
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా-I (ఘన వ్యర్థాల నిర్వహణ రకాలు):
ఎ. దహనం,
బి. పైరోలిసిస్,
సి. ప్లాస్మా గ్యాసిఫికేషన్,
డి. కంపోస్టింగ్
జాబితా-II (విధులు):
I. పునర్వినియోగించదగిన వ్యర్థాలను కార్బన్ ఆధారిత ఇంధనాలుగా మార్చడం,
II. వ్యర్థాలను కాల్చడం,
III. వ్యర్థాలను అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం,
IV. సేంద్రీయ వ్యర్థాలను జీవశాస్త్రపరంగా కుళ్ళింపజేయడం
Q144.
Which of these is not a biodegradable waste?
ఏది బాక్టీరియాతో నశింపజేసే (బయోడిగ్రేడబుల్) వ్యర్థం కాదు?
Q145.
Reason for the melting of Gangotri glacier of Himalayas:
హిమాలయాలలోని గంగోత్రి హిమానీనదాలు కరిగిపోవడానికి కారణం ఏమిటి?
Q146.
Pollutant produced by vehicles that reduces the Oxygen carrying capacity of Blood:
వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడి, రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని తగ్గించే కాలుష్య కారకం ఏది?
Q147.
Assertion (A): CFCs are greenhouse gases that contribute to climate change and increase UV radiation on earth.
Reason (R): Chlorofluorocarbons are man-made gases used in refrigerators, air conditioners, and aerosol sprays.
వాదన (A): CFCలు గ్రీన్ హౌస్ వాయువులు, ఇవి వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి మరియు UV రేడియేషన్‌ను పెంచుతాయి.
కారణం (R): CFCలు రిఫ్రిజిరేటర్లు, ఏరోసోల్స్‌లో ఉపయోగించే మానవ నిర్మిత వాయువులు.
Q148.
Match List - I with List - II:
List-I (Pollution):
a. Marble Cancer,
b. Biomagnification,
c. Greenhouse effect,
d. Lung cancer
List-II (Pollutant):
i. Methane,
ii. Nickel,
iii. Sulphur dioxide and nitrogen dioxide,
iv. Chlorohydrocarbons
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి:
జాబితా-I (కాలుష్యం):
ఎ. మార్బుల్ క్యాన్సర్,
బి. బయోమాగ్నిఫికేషన్,
సి. గ్రీన్‌హౌస్ ప్రభావం,
డి. ఊపిరితిత్తుల క్యాన్సర్
జాబితా-II (కాలుష్య కారకం):
i. మీథేన్,
ii. నికెల్,
iii. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్,
iv. క్లోరోహైడ్రోకార్బన్లు
Q149.
Choose the incorrect statement:
Q150.
Anganwadi worker is a functionary of which scheme?
అంగన్వాడి కార్యకర్తకు సంబంధించిన పథకం ఏది?