VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-II (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-II (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-II (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 150 (Page 3 of 15)
Q21.
What impact does an increase in the GNP deflator have on the purchasing power of money?
GNP డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
Q22.
Which organization launched the Credit Guarantee Scheme for the Livestock Sector?
పశువుల రంగానికి క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది?
Q23.
When currency is bought at a lower price at one place in the foreign exchange market and at the same time sold at a higher price at another place, this process is called:
విదేశీ మారకపు విపణిలో ఒకచోట తక్కువ ధరకు కరెన్సీని కొని మరొక చోట ఎక్కువ ధరకు విక్రయించడాన్ని ఏమంటారు?
Q24.
Special Drawing Rights is the currency of International Monetary Fund. This is in the form of:
స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) అనేది IMF ద్రవ్యం, ఇది ఏ రూపంలో ఉంటుంది?
Q25.
Which of the following are included in the Reserve Bank of India's Foreign Exchange Reserves (FER)?
a. Foreign Currency Assets (FCA),
b. Gold,
c. Special Drawing Rights (SDR),
d. Reserve Tranche Position
RBI విదేశీ మారక ద్రవ్య నిల్వలలో (FER) ఏవి చేర్చబడ్డాయి?
a. విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA)
b. బంగారం
c. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDR)
d. రిజర్వ్ ట్రాంచ్ స్థానం
Q26.
Which of the following factors could potentially contribute to stagflation in the Indian economy?
a. High inflationary pressures due to increased Government spending.
b. Decline in industrial production and sluggish economic growth.
c. Decrease in aggregate demand and consumer spending.
d. Appreciation of the domestic currency leading to reduction of export competitiveness.
భారత ఆర్థిక వ్యవస్థలో స్టాగ్‌ఫ్లేషన్ (స్తబ్దతతో కూడిన ద్రవ్యోల్బణం)కు దోహదం చేసే కారకాలు ఏవి?
a. పెరిగిన ప్రభుత్వ వ్యయం కారణంగా అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి.
b. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత మరియు మందగించిన ఆర్థిక వృద్ధి.
c. మొత్తం డిమాండ్ మరియు వినియోగదారుల వ్యయంలో తగ్గుదల.
d. ఎగుమతి పోటీతత్వాన్ని తగ్గించడానికి దారితీసిన దేశీయ కరెన్సీ విలువ పెరుగుదల.
Q27.
As per the Economic Survey, 2023, which of the following statements correctly describe(s) the trend of Foreign Direct Investment in India?
ఎకనామిక్ సర్వే, 2023 ప్రకారం, భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ ఏమిటి?
a. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఇది తగ్గింది.
b. ప్రీపాండెమిక్ స్థాయిలతో పోలిస్తే ఇది పెరిగింది.
c. టెలికాం రంగం పూర్తిగా సంస్కరించబడిన తర్వాత ఏ ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గకుండా వేగంగా పెరిగింది.
d. బలహీనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇది తగ్గింది.
Q28.
Which of the following is not true about globalization and its impact on India?
ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు?
Q29.
Which of the following statements about non-plan expenditures of the Central Government is correct?
కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర (non-plan) ఖర్చుల గురించి కింది వాటిలో సరైనది ఏమిటి?
Q30.
Which of the following statements is/are correct?
a. India's overall SDG score has improved to 71 in 2023-24. Uttarakhand shares the top spot with Kerala.
b. In the latest SDG India Index 2023-24, Andhra Pradesh is placed in the "Front Runner" category.
c. Arunachal Pradesh and Meghalaya are placed in the "Achiever" category.
d. Lakshadweep and Uttar Pradesh scored significantly above the national average.
క్రింది ప్రకటనలో సరైనది(వి) ఏది(వి)?
a. భారతదేశం మొత్తం SDG స్కోర్ 2023-24 లో 71కి మెరుగుపడింది. ఉత్తరాఖండ్ కేరళతో అగ్రస్థానాన్ని పంచుకుంది.
b. తాజా SDG ఇండియా ఇండెక్స్ 2023-24 లో, ఆంధ్రప్రదేశ్ "ఫ్రంట్-రన్నర్" కేటగిరీలో ఉంది.
c. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ "అచీవర్" విభాగంలో ఉన్నాయి.
d. లక్షద్వీప్, ఉత్తర ప్రదేశ్ జాతీయ సగటు కంటే ఎక్కువగా స్కోర్ చేశాయి.