Statement A: The GoI fiscal deficit RE for 2024-25 is 4.8% of GDP.
Statement B: It is higher than the Fiscal Deficit BE for 2025-2026.
ప్రకటన A: భారత ప్రభుత్వ RE 2024-25 ఆర్థిక లోటు GDPలో 4.8%.
ప్రకటన B: ఇది 2025-2026 BE ఆర్థిక లోటు అంచనా కన్నా ఎక్కువ.
Q13.
Which principal methodology is employed by the National Statistical Office (NSO) to quantify the unemployment rate within the Indian economy?
భారత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత స్థాయిను అంచనా వేయడానికి NSO ఉపయోగించే ప్రధాన పద్ధతి ఏమిటి?
Q14.
Which among the following classifications of unemployment is predominantly correlated with the agricultural sector?
నిరుద్యోగం యొక్క క్రింది వర్గీకరణలలో ఏది ప్రధానంగా వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంది?
Q15.
How does the introduction of the Standing Deposit Facility (SDF) enhance the Reserve Bank of India's liquidity management framework?
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) ప్రవేశపెట్టడం RBI లిక్విడిటీ నిర్వహణను ఎలా మెరుగుపరుస్తుంది?
Q16.
What is/are the goal(s) of SEBI's new move to introduce T+0 settlement?
I. To enhance liquidity and reduce settlement risk in the stock market.
II. To minimize counter party risk and enhance market efficiency.
III. Potentially reduce the impact of market volatility on settlement.
IV. To increase operational expenses for market participants.
SEBI ప్రవేశపెట్టిన T+0 సెటిల్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
I. ద్రవ్యలబ్ధిని పెంచడం మరియు సెటిల్మెంట్ ప్రమాదాన్ని తగ్గించడం.
II. కౌంటర్పార్టీ ప్రమాదాన్ని తగ్గించడం మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం.
III. మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని తగ్గించడం.
IV. మార్కెట్ భాగస్వాములకు ఖర్చులను పెంచడం.
Q17.
Which of the following mechanisms is NOT primarily followed by the Reserve Bank of India to manage exchange rate volatility?
మార్పిడి రేటు అస్థిరతను నిర్వహించడానికి RBI ప్రధానంగా అనుసరించని విధానం ఏది?
Q18.
What is the significance of the new payment settlement framework introduced by the RBI in the context of the Foreign Trade Policy 2023?
విదేశీ వాణిజ్య విధానం 2023 సందర్భంలో RBI ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
Q19.
Which Article of the Indian Constitution empowers the Central Government to extend loans to State Governments?
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా ఉంది?
Q20.
India's rank in World Bank's Logistic Performance Index in 2023:
2023 లో ప్రపంచ బ్యాంక్ సరకు రవాణ పనితీరు సూచీలో భారతదేశం ర్యాంక్ ఎంత?