Which of the following chemicals was released in the Bhopal disaster of 1984?
1984 భోపాల్ విపత్తులో విడుదలైన రసాయనం ఏది?
Q122.
Statement A: Natality refers to the birth of individuals in a population.
Statement B: Natality rate is expressed as the number of individuals produced per female per unit time.
వ్యాఖ్యానం A: జననత్వం అనేది జనాభాలో వ్యక్తుల పుట్టుకను సూచిస్తుంది.
వ్యాఖ్యానం B: ఒక యూనిట్ సమయంలో ఒక స్త్రీ నుండి ఉత్పత్తి చేయబడిన వ్యక్తుల సంఖ్యగా జననత్వ రేటు వ్యక్తీకరించబడుతుంది.
Q123.
How does In-situ bioremediation differ from ex-situ bioremediation?
ఇన్-సీటు బయోరెమిడియేషన్, ఎక్స్-సిటు బయోరెమిడియేషన్ నుండి భిన్నంగా ఎలా ఉంటుంది?
Q124.
Population density is generally expressed as:
జనాభా సాంద్రత సాధారణంగా ఎలా వ్యక్తీకరించబడుతుంది?
Q125.
Disease transmitting vector is not a Mosquito for which disease?
క్రింది వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి ఏది?
Q126.
What is a global issue associated with the trans-boundary movement of waste?
వ్యర్థాల సరిహద్దు ఆవల తరలింపుతో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏమిటి?
Q127.
What can be considered a natural source of air pollution?
వాయు కాలుష్యం యొక్క సహజ మూలం అని దేనిని అనవచ్చు?
Q128.
Autonomous institute under the Department of Biotechnology (DBT):
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) క్రింద స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏది?
Q129.
Match List - I with List - II:
List-I (Emerging Tech):
a. Artificial Intelligence,
b. Open-AI,
c. Internet of Things,
d. Augmented reality
List-II (Scientist/Creator):
I. Kevin Ashton,
II. Sam Altman,
III. Thomas P. Caudell,
IV. Alan Turing
ఎమర్జింగ్ టెక్నాలజీలను వాటి రూపకర్తలు/శాస్త్రవేత్తలతో జతపరచండి
జాబితా-I (అభివృద్ధి చెందుతున్న సాంకేతికత):
a. కృత్రిమ మేధ,
b. ఓపెన్-ఏఐ,
c. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,
d. ఆగ్మెంటెడ్ రియాలిటీ
జాబితా-II (శాస్త్రవేత్త/సృష్టికర్త):
I. కెవిన్ ఆష్టన్,
II. సామ్ ఆల్ట్‌మన్,
III. థామస్ పి. కాడెల్,
IV. అలాన్ ట్యూరింగ్