Which of the following public health campaigns was launched to improve sanitation in India?
భారతదేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించిన ప్రజారోగ్య ప్రచారం ఏది?
Q112.
Ayushman Bharat primarily aims to provide healthcare coverage to which group?
ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణ కవరేజ్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది?
Q113.
Which of the following factors contributed most to the burden of malnutrition in India?
భారతదేశంలో పోషకాహార లోప భారం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి?
Q114.
What is Digital arrest?
డిజిటల్ ఆరెస్ట్ అనగా ఏమిటి?
Q115.
The mission of the Ministry of New and Renewable Energy (MNRE) is:
a. Energy Security, b. Increase share of clean power, c. Energy availability and access, d. Energy affordability, e. Energy equity
కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) యొక్క లక్ష్యాలు ఏమిటి?
Q116.
India has the _____ largest installed wind power capacity in the world.
ప్రపంచంలోకెల్లా భారతదేశం ఎవటివత్తైన/ఎన్నికవదిన అతి పెద్ద స్థాపించబడిన పవనశక్తిని కలిగి ఉంది?