Which country has officially declared the 'Snow Leopard' as its national symbol?
'మంచు చిరుత'ను తమ జాతీయ చిహ్నంగా ఏ దేశం అధికారికంగా ప్రకటించింది?
Q102.
The Global Biofuel Alliance (GBA) was launched on 9th September, 2023 during the G20 Summit. Which among the following non-G20 countries are supporting the Global Biofuel Alliance (GBA)?
I. Paraguay
II. Sri Lanka
III. Guyana
IV. Seychelles
V. Chile
VI. Finland
గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ (GBA) 9 సెప్టెంబర్, 2023న G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రారంభించబడింది. కింది G20-యేతర దేశాలలో ఏవి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ (GBA)కు మద్దతు ఇస్తున్నాయి?
I. పరాగ్వే
II. శ్రీలంక
III. గయానా
IV. సెషెల్స్
V. చిలీ
VI. ఫిన్లాండ్
Q103.
The Government of Gujarat is set to launch the country's first Submarine tourism in collaboration with:
గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ టూరిజంను ప్రారంభించనుంది?
Q104.
Pepper Motion is set to invest ₹4,640 crores in its EV Bus and Truck manufacturing unit in 800 acres at:
జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్ మోషన్ ఈవీ బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్ కోసం ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టనుంది?
Q105.
In which state was the law guaranteeing 75% reservation for local residents in the private sector struck down by the High Court?
ప్రైవేట్ రంగంలో స్థానికులకు 75% రిజర్వేషన్ హామీనిచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది?
Q106.
Consider the following statements:
1. The Global River Cities Alliance (GRCA) led by National Mission for Clean Ganga under the Ministry of Jal Shakti was launched at COP28 in New Delhi.
II. The Global River Cities Alliance (GRCA) is a unique alliance covering 275+ global river cities in 11 countries.
III. The Global River Cities Alliance (GRCA) is the first of its kind in the world.
Which of the above given statements is/are correct?
కింది ప్రకటనలను పరిగణించండి:
1. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నేతృత్వంలోని గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) న్యూఢిల్లీలో జరిగిన COP28లో ప్రారంభించబడింది.
II. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) అనేది 11 దేశాలలో 275కు పైగా ప్రపంచ నదీ తీర నగరాలను కవర్ చేసే ఒక ప్రత్యేకమైన కూటమి.
III. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ (GRCA) ప్రపంచంలోనే ఈ తరహాలో మొదటిది.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
Q107.
Which among the following is incorrectly paired?
(1) Jagananna Chedodu It provides a financial assistance of 10,000 per annum to Rajakas and Nayee Brahmins for better livelihood.
(2) Jagananna Thodu It facilitates a working capital loan up to 10,000 to the eligible poor, small and petty vendors with an intention to make them financially independent.
(3) Jagananna Jeeva Kranthi Scheme: It aims to empower and provide social stability to women belonging to BC, SC and ST categories. The beneficiaries will receive sheep and goat units under this scheme
(4) YSR Navodayam Scheme It aims to provide self-employment opportunities to the youth of Andhra Pradesh by creating job opportunities in the transport sector.
కింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది?
(1) జగనన్న చేదోడు: ఇది రజకులు మరియు నాయి బ్రాహ్మణులకు మెరుగైన జీవనోపాధి కోసం సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
(2) జగనన్న తోడు: ఇది అర్హులైన పేదలు, చిన్న మరియు సన్నకారు వ్యాపారులను ఆర్థికంగా స్వతంత్రులుగా చేసే ఉద్దేశ్యంతో వారికి 10,000 వరకు నిర్వహణ మూలధన రుణాన్ని అందిస్తుంది.
(3) జగనన్న జీవ క్రాంతి పథకం: ఇది బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు సాధికారత కల్పించి, సామాజిక స్థిరత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారులు గొర్రెలు మరియు మేకల యూనిట్లను అందుకుంటారు.
(4) వైఎస్ఆర్ నవోదయం పథకం: ఇది రవాణా రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Q108.
The Centre of Excellence for Vegetables and Spices under Indo-Israel Agriculture Project was proposed to be set up in:
ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద 'ది సెంటర్ అఫ్ ఎక్ససెలెన్స్ ఫర్ వెజిటెబుల్స్ అండ్ స్పైసెస్' ను ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది?
Q109.
Consider the following statements:
I. Vijayawada Railway Station was awarded the 'Green Railway Station' certification with the highest rating of Platinum by Leadership in Energy and Environmental Design (LEED), USA.
II. Vijayawada Railway Station is the first in the South-Central Railway (SCR) Zone to have bagged the Platinum ring.
Which among the above given statements is/are correct?
కింది ప్రకటనలను పరిగణించండి:
I. విజయవాడ రైల్వే స్టేషన్‌కు, USAకు చెందిన లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (LEED) సంస్థ ద్వారా 'గ్రీన్ రైల్వే స్టేషన్' సర్టిఫికేషన్, అత్యున్నతమైన ప్లాటినం రేటింగ్‌తో లభించింది.
II. దక్షిణ-మధ్య రైల్వే (SCR) జోన్లో ప్లాటినం రింగ్‌ను పొందిన మొదటి రైల్వే స్టేషన్ విజయవాడ.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
విజయవాడ రైల్వే స్టేషన్‌కు LEED USA ప్లాటినం గ్రీన్ రేటింగ్ మరియు SCR జోన్లో మొదటిది కావడం గురించిన ప్రకటనలు.
Q110.
Which among the following countries got membership into BRICS bloc with effect from 1st January, 2024?
I. Egypt
II. Argentina
III. Indonesia
IV. Ethiopia
V. Saudi Arabia
కింది దేశాలలో ఏవి 1 జనవరి, 2024 నుండి BRICS కూటమిలో సభ్యత్వం పొందాయి?
I. ఈజిప్ట్
II. అర్జెంటీనా
III. ఇండోనేషియా
IV. ఇథియోపియా
V. సౌదీ అరేబియా