VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
Previous Question Papers · APPSC

Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 150 (Page 10 of 15)
Q91.
Consider the following statements regarding the 9th Asian Winter Games:
I. The 9th Asian Winter Games 2025 are set to be held at Beijing, China.
II. The official slogan of the 9th Asian Winter Games 2025 is 'Dream of Winter, Love Among Asia'.
III. The names of the two tiger mascots of the 9th Asian Winter Games 2025 are Yingying and Nini.
IV. On January 11th, 2024 the emblem of the 9th Asian Winter Games 2025 'Breakthrough' was officially announced.
Which of the given above statements are correct?
9వ ఆసియా వింటర్ గేమ్స్‌కు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి:
I. 9వ ఆసియా వింటర్ గేమ్స్ 2025 చైనాలోని బీజింగ్‌లో జరగనున్నాయి.
II. 9వ ఆసియా వింటర్ గేమ్స్ 2025 యొక్క అధికారిక నినాదం 'శీతాకాలపు కల, ఆసియా మధ్య ప్రేమ'.
III. 9వ ఆసియా వింటర్ గేమ్స్ 2025 యొక్క రెండు పులి చిహ్నాల పేర్లు యింగ్యింగ్ మరియు నిని.
IV. జనవరి 11, 2024న 9వ ఆసియా వింటర్ గేమ్స్ 2025 యొక్క చిహ్నం 'బ్రేక్‌త్రూ' అధికారికంగా ప్రకటించబడింది.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి?
Q92.
Which country was certified as Malaria-free by the World Health Organization (WHO) in 2024?
2024 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చే మలేరియా రహిత ధ్రువీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది?
Q93.
Who among the following eminent personalities have been conferred with the Padma Shri Award 2024 for their contributions and achievements in the field of Arts?
I. Drona Bhuyan
II. Ghulam Nabi Dar
III. Rajaram Jain
IV. Dasari Kondappa
V. Dukhu Majhi
కళల రంగంలో వారి కృషికి మరియు విజయాలకు కింది ప్రముఖ వ్యక్తులలో ఎవరు పద్మశ్రీ అవార్డు 2024తో ప్రదానం చేశారు?
I. ద్రోణ భుయాన్
II. గులాం నబీ దార్
III. రాజారామ్ జైన్
IV. దాసరి కొండప్ప
V. దుఖు మాఝీ
Q94.
According to INTERPOL, which State police had registered one of the first cases in India of human trafficking committed to force victims to commit cyber fraud?
ఇంటర్‌పోల్ ప్రకారం సైబర్ మోసాలకు పాల్పడేందుకు మానవ అక్రమ రవాణా చేసిన తొలి కేసును ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు?
Q95.
Match the following List I with List II with regard to Arjuna Awards 2023:
List I(Name)
a. Ritu Negi
b. Sheetal Devi
c. Naorem Roshibina Devi
d. Diksha Dagar
e. Harinder Pal Singh Sandhu
List II (Sports Discipline)
I. Golf
II. Kabaddi
III. Squash
IV. Para-Archery
V. Wushu
అర్జున అవార్డ్స్ 2023కు సంబంధించి కింది జాబితా Iని జాబితా IIతో జతపరచండి:
జాబితా I (పేరు)
ఎ. రితు నేగి
బి. శీతల్ దేవి
సి. నవోరెం రోషిబినా దేవి
డి. దీక్షా దాగర్
ఇ. హరిందర్ పాల్ సింగ్ సంధు
జాబితా II (క్రీడా విభాగం)
I. గోల్ఫ్
II. కబడ్డీ
III. స్క్వాష్
IV. పారా-ఆర్చరీ
V. వుషు
Q96.
Karnataka initiative with AIGDF focusing on gaming and social media:
గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఏది ప్రారంభించింది?
Q97.
What is the theme of 'International Day of Education 2024'?
'అంతర్జాతీయ విద్య దినోత్సవం 2024' యొక్క నేపథ్యం (theme) ఏమిటి?
Q98.
Consider the following statements:
I. India's first National steel slag road section is on NH-66 Mumbai-Goa National Highway. Highway
II. Steel slag technology was developed by the Indian Green Building Council (IGBC) and Central Road Research Institute (CRRI).
III. JSW Steel, under the IGBC-CRRI technological guidance, has constructed a 1 km long four lane steel slag road section on NH-66 Mumbai-Goa National Highway.
Which of the above given statements is/are correct?
కింది ప్రకటనలను పరిగణించండి:
I. భారతదేశపు మొట్టమొదటి జాతీయ స్టీల్ స్లాగ్ రోడ్డు విభాగం NH-66 ముంబై-గోవా జాతీయ రహదారిపై ఉంది.
II. స్టీల్ స్లాగ్ సాంకేతికతను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) మరియు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేశాయి.
III. JSW స్టీల్, IGBC-CRRI సాంకేతిక మార్గదర్శకత్వంలో, NH-66 ముంబై-గోవా జాతీయ రహదారిపై 1 కి.మీ. పొడవైన నాలుగు లేన్ల స్టీల్ స్లాగ్ రోడ్డు విభాగాన్ని నిర్మించింది.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
Q99.
The 'Husavik Exploration Museum' seen in the news recently, belongs to which country?
ఇటీవల వార్తల్లో నిలిచిన 'హుసావిక్ ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం' ఏ దేశానికి చెందినది?
Q100.
Consider the following statements about MILAN 2024:
I. MILAN 2024 is the 12th edition of Multilateral Naval Exercise being held from 19th to 27th February, 2024 under the aegis of Southern Naval Command.
II. The Harbour phase of MILAN 2024 is from 19th to 25th February, 2024 and is aimed towards building upon the experience of multilateral forces operating together at sea.
III. The Sea phase of MILAN 2024 is being conducted from 22nd to 27th February, 2024 and provides a platform for participating navies to discuss maritime subjects of common interest and share solutions.
Which among the above given statements are correct?
మిలన్ 2024 గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
I. మిలన్ 2024 అనేది దక్షిణ నావికా దళం ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 19 నుండి 27 వరకు జరుగుతున్న బహుళపక్ష నావికా విన్యాసాల 12వ ఎడిషన్.
II. మిలన్ 2024 యొక్క హార్బర్ దశ 2024 ఫిబ్రవరి 19 నుండి 25 వరకు జరుగుతుంది మరియు సముద్రంలో కలిసి పనిచేసే బహుళపక్ష దళాల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం దీని లక్ష్యం.
III. మిలన్ 2024 యొక్క సముద్ర దశ 2024 ఫిబ్రవరి 22 నుండి 27 వరకు నిర్వహించబడుతుంది మరియు ఇది పాల్గొనే నావికా దళాలకు ఉమ్మడి ఆసక్తి గల సముద్ర సంబంధిత అంశాలపై చర్చించడానికి మరియు పరిష్కారాలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి?