VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 100 (Page 3 of 10)
Q21.
A mixture of 20 kgs of powder of two varieties A and B contains 10% of the variety B. The amount of the powder of variety B (in kgs.) to be added so that the new mixture has 25% of variety B is
A మరియు B అనే రెండు రకాల పొడులను కలిపిన 20 కిలోల మిశ్రమంలో Bరకంపొడి 10 శాతం ఉంది. దీనికి B రకంపొడిని ఎంత పరిమాణం కలిపితే కొత్త మిశ్రమంలో B రకం 25 శాతం అవుతుందో, ఆ పరిమాణం (కి.గ్రా.లలో)
Q22.
Two solutions of 90% and 97% purity are mixed to make 21 litres of mixture with 94% purity. The quantity (in litres) of the 97% purity solution in the mixture is
90%, 97% స్వచ్ఛత కలిగిన రెండు ద్రావణాలను కలిపి 94% స్వచ్ఛత గల 21 లీటర్ల మిశ్రమ ద్రావణం తయారు చేసారు. ఈ మిశ్రమంలో 97% స్వచ్ఛత గల ద్రవం పరిమాణం (లీటర్లలో)
Q23.
A vessel contains a mixture of two liquids L₁ and L₂ in the ratio 11 : 8. If 9.5 ltr. of mixture is taken away from it and it is replaced by the same quantity of liquid L₂, then the ratio of L₁ and L₂ becomes 11 : 12. Now the quantity of L₂ (in litres) in the final mixture is
ఒక పాత్రలో ఉన్న L₁ మరియు L₂ అనే రెండు ద్రవాల మిశ్రమంలో వాటి నిష్పత్తి 11 : 8. దాని నుండి 9.5 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే పరిమాణంగల L₂ ద్రవంతో భర్తీ చేస్తే అప్పుడు L₁ మరియు L₂ ల నిష్పత్తి 11 : 12 అవుతుంది. ఇప్పుడు అంతిమ మిశ్రమంలో L₂ పరిమాణం (లీటర్లలో)
Q24.
Pipe A can fill a tank with chemical X in 30 minutes, Pipe B with chemical Y in 20 minutes, and Pipe C with chemical Z in 10 minutes. If all the three pipes are opened at the same time until the empty tank is full, then the ratio of the chemicals in the filled tank is
ఒక ట్యాంకును A అనే పైపు రసాయనం X తో 30 ని॥లలోనూ, B అనే పైపు రసాయనం Y తో 20 ని॥లలోనూ, C అనే పైపు రసాయనం Z తో 10 ని॥లలోనూ నింపగలవు. ఒకే సమయంలో ఆ మూడు పైపులను ఖాళీ ట్యాంకు నిండే వరకు తెరచి ఉంచితే, నిండుగా ఉన్న ఆ ట్యాంకులోని రసాయనాల నిష్పత్తి
Q25.
A pipe B fills an empty tank 5 hours faster than the pipe A and 4 hours slower than the pipe C. If the time taken by the pipes A and B together to fill the empty tank is equal to the time taken by the pipe C to fill the empty tank, then the time (in hrs.) taken by the pipes A and C together to fill the empty tank is
ఒక కుళాయి B ఒక ఖాళీ ట్యాంకును, కుళాయి A కంటే 5 గంటలు ముందుగాను మరియు కుళాయి C కంటే 4 గంటలు ఆలస్యంగాను నింపగలదు. కుళాయిలు A, B లు రెండూ కలిసి ఆ ఖాళీ ట్యాంకును నింపే సమయము, C ఒక్కటే ఆ ఖాళీ ట్యాంకును నింపే సమయానికి సమానమైతే, అప్పుడు కుళాయిలు A మరియు C లు రెండూ కలిసి ఆ ఖాళీ ట్యాంకును నింపడానికి పట్టే సమయం (గం॥లలో)
Q26.
A can finish a task in 25 days working alone 12 hours a day. B can finish the same task in 50 days working alone for 12 hours per day. A and B are employed to finish the task. B started the work and A joined him after two days. If B works for 18 hours a day and A works for 12 hours a day, then the ratio of the parts of the work done by A and B after 7 days from the beginning of the work is
A ఒక్కడే ఒక పనిని రోజుకు 12 గంటల చొప్పున చేసి 25 రోజులలో పూర్తి చేయగలడు. B ఒక్కడే అదే పనిని రోజుకు 12 గంటల చొప్పున చేసి 50 రోజులలో పూర్తి చేయగలడు. A మరియు B ఆ పనిని పూర్తి చేయడానికి నియమించబడ్డారు. B ఆ పనిని మొదలు పెట్టిన 2 రోజుల తరువాత A అతనితో పనికి కలిసాడు. B రోజుకు 18 గంటల చొప్పున మరియు A రోజుకు 12 గంటల చొప్పున పని చేస్తే, పనిని మొదలుపెట్టిన 7 రోజుల తరువాత A మరియు Bలు చేసిన పని భాగాల నిష్పత్తి
Q27.
If 5 men can build a wall in 20 days, 8 women can build the same wall in 25 days and 10 boys can build the same wall in 30 days, then the time (in days) taken by a team of 2 men, 6 women and 5 boys to build the same wall is
5గురు పురుషులు ఒక గోడను 20 రోజులలోనూ, అదే గోడను 8 మంది స్త్రీలు 25 రోజులలోనూ మరియు 10 మంది బాలురు అదే గోడను 30 రోజులలోనూ నిర్మించగలిగితే, ఇద్దరు పురుషులు, 6గురు స్త్రీలు మరియు 5గురు బాలురు గల ఒక జట్టుకు అదే గోడను నిర్మించడానికి పట్టే కాలం (రోజులలో)
Q28.
If 17 persons in 17 hours can paint 17 identical rooms of size S, then the time (in hrs) taken by 150 persons to paint 150 identical rooms of size S at the same rate is
17 మంది వ్యక్తులు 17 గంటలలో సైజు S తో సర్వసమానంగానున్న 17 గదులకు రంగు వేయగలిగితే, 150 మంది అదే రేటుతో పనిచేసే వ్యక్తులు S సైజు గలిగిన 150 సర్వసమానమైన గదులకు రంగు వేయడానికి పట్టేకాలం (గంటలలో)
Q29.
Three persons P, Q and R individually can complete a work in 20, 15 and 12 days respectively. Q and R started the work and left it after third day. The number of days required for P to complete the remaining work is
ముగ్గురు వ్యక్తులు P, Q మరియు Rలు ఒక పనిని విడివిడిగా వరసగా 20, 15 మరియు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. Q, R లు ఆ పనిని ప్రారంభించి మూడు రోజుల తర్వాత దానిని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన పనిని P పూర్తి చేయటానికి అవసరమయ్యే రోజుల సంఖ్య
Q30.
A train takes 25 seconds to cross a platform by travelling with a speed of 54 km/hr. Running at the same speed, it takes 14 seconds to completely pass a man running at 9 km/hr in the same direction of the train. Then the lengths of train and platform are respectively (in meters)
గంటకు 54 కి.మీ. వేగంతో ప్రయాణించే ఒకరైలుకు ఒక ప్లాట్ఫామన్ను దాటడానికి 25 సెకనులు పడుతుంది. అదే వేగంతో పోయే ఆ రైలునకు, గంటకు 9 కి.మీ. వేగంతో అదే దిశలో పరిగెడుతున్న ఒక మనిషిని పూర్తిగా దాటడానికి, 14 సెకనులు పడుతుంది. అప్పుడు ఆ రైలు మరియు ప్లాట్ఫామ్ల పొడవులు వరుసగా (మీటర్లలో)