Q51.
The ratio of the times taken by three cars A, B and C to cover the same distance is 3 : 4 : 7. If the speed of car A is 28 kmph more than that of car B, then the time (in hrs) needed by the car C to cover a distance of 816 km is
A, B మరియు C అనే మూడు కార్లు ఒకే దూరాన్ని ప్రయాణం చేయడానికి తీసుకున్న కాలముల నిష్పత్తి 3 : 4 : 7. కారు A యొక్క వేగం కారు B వేగం కంటే గంటకు 28 కి. మీ. ఎక్కువ అయితే, 816 కి.మీ.ల దూరాన్ని ప్రయాణం చేయడానికి కారు Cకి పట్టే సమయం (గంటలలో)