VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 200 (Page 5 of 20)
Q41.
The ratio of earnings of P and Q is 4 : 5. If the earnings of P is increased by 20% and the earnings of Q is decreased by 20%, the new ratio of their earnings becomes 6 : 5. If Q's earnings is Rs. 1,500 after reduction, then the earnings (in Rs.) of P initially was
P మరియు Q ల యొక్క సంపాదనల నిష్పత్తి 4 : 5. P సంపాదన 20% పెరిగి మరియు Q సంపాదన 20% తగ్గితే, వారి క్రొత్త సంపాదనల నిష్పత్తి 6 : 5 అవుతుంది. తగ్గిన తరువాత Q సంపాదన రూ. 1,500 అయితే, ప్రారంభంలో P యొక్క సంపాదన (రూ.లలో)
Q42.
Two friends P and Q had savings in the ratio 4 : 5. P and Q decided to buy a gift for their sister, sharing the cost in the ratio 3 : 4. If after buying the gift it is noticed that the amount left with P is (2⁄3) times his savings amount and the amount left with Q is Rs. 145, then the value of that gift (in Rs.) is
P మరియు Q అనే ఇద్దరు స్నేహితుల పొదుపుల నిష్పత్తి 4 : 5. P మరియు Q లు ఒక బహుమానపు ఖరీదును 3 : 4 నిష్పత్తిలో విభజించుకుని చెల్లించి, వారి సోదరికి ఆ బహుమానాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు. ఆ బహుమానం కొన్న తర్వాత P వద్ద మిగిలిన సొమ్ము అతని పొదుపులో 2⁄3 వంతు అనీ మరియు Q వద్ద మిగిలిన సొమ్ము రూ. 145 అనీ గమనిస్తే, ఆ బహుమానం ఖరీదు (రూ.లలో)
Q43.
Murthy's savings and expenditure are in the ratio 2 : 3. If his income is increased by 10% and his expenditure is also increased by 12%, the percentage increase in his savings is
మూర్తి యొక్క పొదుపు మరియు ఖర్చుల నిష్పత్తి 2 : 3. అతని ఆదాయం 10% పెరిగి మరియు ఖర్చు కూడా 12% పెరిగితే, అతని పొదుపులోని పెరుగుదల శాతం
Q44.
12 boys, 18 women and 15 men working together earned Rs. 2,070 in a day. If the daily wages of a man, a woman and a boy are in the ratio 4 : 3 : 2, then the sum of the daily wages of 1 man, 2 women and 3 boys (in Rs.) is
12 మంది బాలురు, 18 మంది స్త్రీలు మరియు 15 మంది పురుషులు కలిసి పనిచేసి ఒక రోజులో రూ. 2,070 సంపాదించారు. ఒక పురుషుడు, ఒక మహిళ మరియు ఒక బాలుని రోజువారి వేతనముల నిష్పత్తి 4 : 3 : 2 అయితే, అప్పుడు ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు బాలుర యొక్క రోజువారి వేతనాల మొత్తము (రూ.లలో)
Q45.
The speeds of three cars are in the ratio 3 : 4 : 7. The ratio of the times taken by them to travel the same distance is
మూడు కార్ల వేగాల నిష్పత్తి 3 : 4 : 7. ఒకే దూరాన్ని ప్రయాణించడానికి ఈ మూడు కార్లు తీసుకునే సమయాల నిష్పత్తి
Q46.
A vendor purchased a mobile phone for Rs. 28,000. If the profit he obtained on that mobile phone is equal to 30% of its selling price, then the selling price (in Rs.) of that mobile phone is
ఒక వ్యాపారి, మొబైల్ ఫోన్ను రూ. 28,000లకు కొనుగోలు చేసాడు. ఆ మొబైల్ ఫోన్పై అతడు పొందిన లాభం, దాని అమ్మకపు ధరలో 30% కి సమానంగా ఉంటే, ఆ మొబైల్ ఫోన్ అమ్మకపు ధర (రూ॥లలో)
Q47.
In a division, the divisor is 4 times the remainder and the quotient is 7 times the divisor. If the remainder is 7, then the least number that must be added to the dividend to make it divisible by 9 is
ఒక భాగహారములోని భాజకము శేషమునకు 4 రెట్లు మరియు భాగఫలం భాజకానికి 7 రెట్లుగా ఉన్నాయి. శేషం 7 అయితే, విభాజ్యము 9 చే భాగింపబడాలంటే దానికి కలుపవలసిన కనిష్ట సంఖ్య
Q48.
The distance between two places A and B is 280 km. A car started at 8:30 a.m. from A towards B at a speed of 40 kmph. Another car started at 10:00 a.m. from B towards A at a speed of 70 kmph. The time at which both the cars meet each other is
రెండు ప్రదేశాలు A మరియు B ల మధ్య దూరం 280 కి.మీ. ఒక కారు A నుండి B వైపునకు గంటకు 40 కి.మీ. వేగంతో 8:30 a.m. కి బయలుదేరింది. మరో కారు B నుండి A వైపునకు గంటకు 70 కి.మీ. వేగంతో 10:00 a.m. కి బయలుదేరింది. అయితే రెండు కార్లు ఒకదానినొకటి కలుసుకొనే సమయం
Q49.
Two trains of lengths 240 meters and 360 meters, cross each other completely in 20 seconds while running in opposite directions. If the faster train takes 60 seconds to cross the slower train when both the trains are running in the same direction, the time needed (in hours) for the faster train to cover a distance of 1008 km is
240 మీటర్లు మరియు 360 మీటర్ల పొడవులు గల రెండు రైళ్ళు, వ్యతిరేక దిశలో నడుస్తున్నప్పుడు 20 సెకన్లలో ఒకదానినొకటి పూర్తిగా దాటుతాయి. ఆ రెండు రైళ్ళు ఒకే దిశలో నడుస్తున్నప్పుడు ఎక్కువ వేగంతో వెళ్తున్న రైలు నెమ్మదిగా వెళ్తున్న రైలుని దాటడానికి 60 సెకన్లు తీసుకుంటే, వేగవంతమైన రైలు 1008 కి.మీ. దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం (గంటలలో)
Q50.
In a 1500 m running race, the ratio of speeds of two runners A and B is 2 : 3. If A is ahead of B with a start of 300 m in that race, then the winning person in the race and the difference in the distance by which he wins the race, are
1500 మీ. పరుగుపందెంలో పాల్గొంటున్న ఇద్దరు రన్నర్లు A మరియు B ల వేగాల మధ్య నిష్పత్తి 2 : 3. ఆ పందెం మొదలయ్యేటప్పటికి, ఆ పందెంలో B నుండి 300 మీ దూరం ముందుకు A ఉంటే, అప్పుడు ఆ పందెంలో గెలిచే వ్యక్తి మరియు ఎంత దూరం వ్యత్యాసంతో అతను గెలుస్తాడో ఆ దూరం