VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Time and Work · Time and Work · Efficiency Ratios and Men, Women, Children
HomePracticeArithmeticTime and WorkTime and WorkEfficiency Ratios and Men, Women, Children
Arithmetic · Time and Work · Time and Work

Efficiency Ratios and Men, Women, Children

64 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 64 (Page 5 of 7)
Q41.
If 3 men or 9 boys can finish a piece of work in 21 days, in how many days can 5 men and 6 boys together do the same piece of work?
3 పురుషులు లేదా 9 మంది బాలురు 21 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలిగితే, 5 మంది పురుషులు మరియు 6 మంది బాలురు ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
Q42.
If two men or 6 women or 4 boys can finish a work in 99 days, how many days will one man, one women and one boy together take to finish the same work?
2 పురుషులు లేదా 6 మంది స్త్రీలు లేదా 4 మంది బాలుడు 99 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలిగితే, అదే పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక బాలుడు కలిసి ఎన్ని రోజులు పడుతుంది?
Q43.
8 men can complete a piece of work in 20 days. 8 women can complete the same work in 32 days. In how many days will 5 men and 8 women together complete the samework?
8 మంది పురుషులు 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. 8 మంది మహిళలు అదే పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 5 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
Q44.
18 men can complete a piece of work in 63 days. 9 women take 189 days to complete the same piece of work. How many days will 4 men, 9 women and 12 children together take to complete the piece of work if 7 children alone can complete the piece of work in 486 days?
18 మంది పురుషులు 63 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. 9 మంది స్త్రీలు అదే పనిని పూర్తి చేయడానికి 189 రోజులు పడుతుంది. 7 మంది పిల్లలు 486 రోజుల్లో పనిని పూర్తి చేయగలిగితే 4 మంది పురుషులు, 9 మంది స్త్రీలు మరియు 12 మంది పిల్లలు కలిసి ఎన్ని రోజులలో చేయగలరు?
Q45.
16 women complete a job in 24 days and 48 boys in 16 days. Twelve men begin the job, and after 4 days twelve boys join them. Can the time needed to finish the remaining work be determined from these data?
16 మంది మహిళలు ఒక పనిని 24 రోజుల్లో, 48 మంది బాలురు 16 రోజుల్లో పూర్తి చేస్తారు. 12 మంది పురుషులు పని ప్రారంభించి 4 రోజుల తర్వాత 12 మంది బాలురు వారితో చేరారు. ఇచ్చిన సమాచారంతో మిగిలిన పని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని కనుగొనగలమా?
Q46.
12 men can complete a piece of work in 4 days, while 15 women can complete the same work in 4 days. 6 men start working on the job and after working for 2 days, all of them stopped working. How many women should be put on the job to complete the remaining work, if it is to be completed in 3 days?
4 రోజులలో 12 మంది పురుషులు చేసే పనిని, 4 రోజులలో 15 మంది స్త్రీలు చేయగలరు. 6
మంది పురుషులు ప్రారంభించిన 2 రోజులు తరువాత అందరూ పని మానేశారు. మిగతా పనిని
3 రోజులలో పూర్తి చేయవలెనన్న నియమించవలసిన స్త్రీలు?
Q47.
Twelve children take sixteen days to complete a work which can be completed by eight adults in twelve days. Sixteen adults started working and after three days ten adults left and four children joined them. How many days will they take to complete the remaining work?
16 రోజులలో 12 మంది బాలురు చేసే పనిని, 12 రోజులలో 8 మంది పురుషులు చేయగలరు. 16 మంది పురుషులు పని ప్రారంభించిన 3 రోజుల తరువాత 10 మంది మానుకొన్నారు. 4 బాలురు పనిలో చేరారు. వారు పని పూర్తి చేయడానికి పట్టే కాలం?
Q48.
Sixteen men can complete a work in twelve days. Twenty-four children can complete the same work in eighteen days. Twelve men and eight children started working and after eight days three more children joined them. How many days will they now take to complete the remaining work?
12 రోజులలో 16 మంది పురుషులు చేసే పనిని, 18 రోజులలో 24 మంది పిల్లలు చేయగలరు. 12 మంది పురుషులు, 8 మంది పిల్లలు పని మొదలుపెట్టారు. 8 రోజులకు 3 పిల్లలు అదనంగా చేరారు. ఇప్పుడు మిగతా పని పూర్తి కావడానికి పట్టే రోజులు?
Q49.
Twenty four man can complete a work in sixteen days. Thirty-two women can complete the same work in twenty-four days. Sixteen men and sixteen women started working and worked for twelve days. How many more men are to be added to complete the remaining work in 2 days?
16 రోజులలో 24 మంది పురుషులు చేసే పనిని, 24 రోజులలో 32 మంది స్త్రీలు చేయగలరు. 16 మంది పురుషులు, 16 మంది స్త్రీలు పని ప్రారంభించిన 12 రోజుల తరువాత, మిగతా 2 రోజులలో మిగతా పని పూర్తి కావడానికి అదనంగా నియమించవలసిన పురుషులు?
Q50.
5 men and 2 boys working together can do four times as much work as a man and a boy. Working capacities of a man and a boy are in the ratio:
5 పురుషులు మరియు 2 బాలురు కలిసి చేసే పనిని; 1 పురుషుడు, 1 బాలుడు కలిసి చేసే పనికి 4
రెట్లు. పురుషుడు, బాలుడి యొక్క పని తనముల నిష్పత్తి