Q31.
A man, woman and child have rates 6:2:1. 6 men, 7 women and 7 children finish a job in 3 days. How long for one man and two women?
పురుషుడు, మహిళ, బాలుడి సామర్థ్యాల నిష్పత్తి 6:2:1. 6 పురుషులు, 7 మహిళలు, 7 బాలురు పనిని 3 రోజుల్లో చేస్తారు. ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు కలిసి ఎంత సమయం తీసుకుంటారు?
