VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Time and Work · Time and Work · Efficiency Ratios and Men, Women, Children
HomePracticeArithmeticTime and WorkTime and WorkEfficiency Ratios and Men, Women, Children
Arithmetic · Time and Work · Time and Work

Efficiency Ratios and Men, Women, Children

64 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 64 (Page 2 of 7)
Q11.
A work twice as fast as B. If B can complete a work in 12 days independently, the number of days in which A and B can together finish the work is
A, B కంటే రెండు రెట్లు వేగంగా పని చేయగలడు. అదే పనిని B-12 రోజుల్లో పూర్తి చేయగలిగితే, A మరియు B కలిసి ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేయవచ్చు?
Q12.
A is twice as good a workman as B. If they work together, they can complete a job in 18 days. If A alone does the job, in how many days he will complete the job?
B కంటే A రెట్టింపు పనిమంతుడు. వారిద్దరూ కలిసి 18 రోజులలో చేసే పనిని, A ఒక్కడే చేయడానికి పట్టే కాలమెంత?
Q13.
David and Michael together can finish a job in 4 days 19 hrs 12 min. If David works at two-thirds Michael’s speed, how long does it take michael alone to finish the same job?
డేవిడ్ మరియు మైఖేల్ కలిసి 4 రోజుల 19 గంటల 12 నిమిషాల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ఒక వేళ డేవిడ్, మైఖేల్ వేగంలో వంతు వేగంతో పనిచేస్తుంటే, అదే పనిని పూర్తి చేయడానికి మైఖేల్ ఒక్కడికే ఎంత సమయం పడుతుంది?
Q14.
A is thrice as good a workman as B and so takes 60 days less than B for doing a job. The time in which they can do the job together is
B కంటే A 3 రెట్లు ఎక్కువ పనిమంతుడు. అందువల్ల B కంటే ఒక పనిని 60 రోజులు తక్కువలో పూర్తి చేయగలడు. ఇద్దరూ కలిసి పని చేస్తే పట్టే కాలమెంత?
Q15.
A and B can do a job together in 7 days. A is 1Times as efficient as B. The same job can be done by A alone in:
ఒక పని A మరియు B లు కలిసి 7 రోజులలో చేస్తారు. B కంటే A 1రెట్లు ఎక్కువ పనిమంతుడు. A ఒక్కడే ఆ పనిని చేయుటకు పట్టు కాలమెంత?
Q16.
Kamal can do a work in 15 days. Bimal is 50% more efficient than Kamal. The number of days, Bimal will take to do the same piece of work, is
ఒక పనిని కమల్ 15 రోజుల్లో పూర్తి చేయగలడు. కమల్ కంటే బిమల్ 50% ఎక్కువ సమర్థుడు. బిమల్ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?
Q17.
A does 20% less work per hour than B. If A takes 7 hours, how long does B take?
A గంటకు B కంటే 20% తక్కువ పని చేస్తాడు. A ఒక పనికి 7 గంటలు తీసుకుంటే B ఎంత సమయం తీసుకుంటాడు?
Q18.
A is 30% more efficient than B. How much time will they, working together, take to complete a job which A alone could have done in 23 days?
B కంటే A 30% ఎక్కువ పని చేస్తాడు. A ఒక్కడే 23 రోజులలో చేసే పనిని ఇద్దరూ కలిసి చేస్తే పట్టే సమయము ఎంత?
Q19.
A does half as much work as B in one-sixth of the time. If together they take 10 days to complete a work, how much time shall B alone take to do it?
B చేసే దానిలో వంతు పనిని A సగం కాలంలో చేస్తాడు. ఇద్దరూ కలిసి 10 రోజులలో చేసే ఒక పనిని B ఒక్కడే చేస్తే పట్టే కాలమెంత.?
Q20.
A is 50% an efficient as B. C does half of the work done by A and B together. If C alone does the work in 40 days, then A, B and C together can do the work in:
A, B కంటే 50% అధిక పనిమంతుడు. C ఒక్కడే A మరియు B లు కలిసి చేసిన పనిలో సగం చేయగలడు. C ఒక్కడే 40 రోజులలో పనిని పూర్తి చేయగలడు. A,B మరియు C లు కలిసి చేయడానికి తీసుకొనే కాలం?