A sum is split in ratio 2:3 between deposits at 6% and 9% simple interest for the same period. Find the effective annual rate.
ఒక మొత్తాన్ని 2:3 నిష్పత్తిలో 6%, 9% సాధారణ వడ్డీ రేట్లకు సమాన కాలానికి పెట్టారు. సగటు వార్షిక వడ్డీ రేటు ఎంత?
Q22.
An investor divides ₹12000 in the ratio 1:2:3 at 4%, 6%, 9% simple interest respectively. Find total interest in two years.
₹12000 ను 1:2:3 నిష్పత్తిలో వరుసగా 4%, 6%, 9% సాధారణ వడ్డీ రేట్లకు పెట్టారు. రెండు సంవత్సరాల మొత్తం వడ్డీ ఎంత?
Q23.
A part of ₹1500 was lent at 10% per annum and the rest at 7% per annum simple interest. The total interest earned in three years was ₹396. The sum lent at 10% was:
₹1500 లో కొంత భాగాన్ని సంవత్సరానికి 10% చొప్పున, మిగిలిన భాగాన్ని సంవత్సరానికి 7% సాధారణ వడ్డీ చొప్పున అప్పుగా ఇచ్చారు. మూడు సంవత్సరాలలో వచ్చిన మొత్తం వడ్డీ ₹396. అయితే 10% వడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత?
Q24.
A person invested a sum of Rs. 6,500 at x% per annum at simple interest and a sum of Rs. 7,500 at (x − 2)% per annum at simple interest. If the total interest earned on both the investments for 3 years is Rs. 3,750, then the rate of interest on the first investment is:
ఒక వ్యక్తి ₹6,500 ను సంవత్సరానికి x% సాధారణ వడ్డీకి మరియు ₹7,500 ను సంవత్సరానికి (x − 2)% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టాడు. 3 సంవత్సరాలకు రెండు పెట్టుబడులపై వచ్చిన మొత్తం వడ్డీ ₹3,750 అయితే, మొదటి పెట్టుబడిపై వడ్డీ రేటు ఎంత?
Q25.
Divided Rs 2379 into 3 parts so that their amount after 2, 3 and 4 years respectively may be equal, the rate of interest being 5% per annum at simple interest .the first part is
5% p.a S.I రేటుకు 2, 3, 4 సంవత్సరాలలో వరసగా ఒకే వడ్డీ వచ్చే విధంగా 3 భాగాలుగా తన మొత్తం పెట్టుబడి రూ. 2379 పెట్టాడు. దానిలో మొదటి భాగం:
Q26.
A saver divides money between 8% for 5 years and 11% for 6 years. Both parts earn equal interest. What percentage of the total is in the first deposit?
ఒక వ్యక్తి డబ్బును 8% రేటుతో 5 సంవత్సరాలు, 11% రేటుతో 6 సంవత్సరాలు విడిగా పెట్టాడు. రెండు వడ్డీలు సమానమైతే మొదటి డిపాజిట్ మొత్తం పెట్టుబడిలో ఎంత శాతం?
Q27.
Nitu has an initial capital of ₹20,000. Out of this, she invests ₹8,000 at 5.5% in bank A, ₹5,000 at 5.6% in bank B and the remaining amount at x% in bank C, each rate being simple interest per annum. Her combined annual interest income from these investments is equal to 5% of the initial capital. If she had invested her entire initial capital in bank C alone, then her annual interest income, in rupees, would have been:
నీతూ వద్ద ₹20,000 ప్రారంభ పెట్టుబడి ఉంది. ఇందులో ₹8,000 ను బ్యాంకు A లో 5.5%, ₹5,000 ను బ్యాంకు B లో 5.6% మరియు మిగిలిన మొత్తాన్ని బ్యాంకు C లో x% వార్షిక సాధారణ వడ్డీ రేటుకు పెట్టుబడి పెట్టింది. వీటి నుండి వచ్చే మొత్తం వార్షిక వడ్డీ ఆదాయం ప్రారంభ పెట్టుబడిలో 5% కి సమానం. ఆమె తన మొత్తం పెట్టుబడిని బ్యాంకు C లోనే పెట్టి ఉంటే, వార్షిక వడ్డీ ఆదాయం రూపాయలలో ఎంత ఉండేది?
Q28.
₹21000 is divided between investments at 7% and 10% simple interest. The total interest after 4 years is ₹7440. Find the amount at 7%.
₹21000 ను 7%, 10% సాధారణ వడ్డీ రేట్లకు విడిగా పెట్టారు. 4 సంవత్సరాలకు మొత్తం వడ్డీ ₹7440 అయితే 7% వద్ద పెట్టిన మొత్తం ఎంత?
Q29.
The sum invested in scheme B is thrice the sum invested in Scheme A. The investment in scheme A is made for 4 years at 8% p.a. simple interest and in scheme b for 2 years at 13% p.a. simple interest. The total interest earned from both the schemes is Rs 1320. How much amount was invested in scheme A?
స్కీమ్ B లో పెట్టుబడి స్కీమ్ A లో పెట్టుబడికి మూడు రెట్లు. స్కీమ్ A లో పెట్టుబడి 4 సంవత్సరాలకి 8% వడ్డీ చొప్పున, స్కీమ్ B లో పెట్టుబడి 2 సంవత్సరాలకి 13% వడ్డీ చొప్పున ఇచ్చి రెండింటిలో కలిపి రూ.1320 వడ్డీ పొందితే స్కీమ్ A లో పెట్టుబడి ఎంత?
Q30.
A father left a will of Rs. 35 lakhs between his two daughters aged 8.5 years and 16 years such that they may get equal amounts when each of them reaches the age of 21 years. The original amount of Rs. 35 lakh has been instructed to be invested at 10% p.a. simple interest. How much did the elder daughter get at the time of the will?
ఒక తండ్రి 8.5 సంవత్సరాలు మరియు 16 సంవత్సరాల వయస్సు గల తన ఇద్దరు కుమార్తెలకు 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు సమాన మొత్తం లభించేలా ₹35 లక్షల వీలునామా రాశాడు. ఈ ₹35 లక్షలను సంవత్సరానికి 10% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టాలని ఆదేశించబడింది. వీలునామా సమయంలో పెద్ద కుమార్తెకు ఎంత లభించింది?