Q11.
Two equal sums are lent at 7% and 5% annual simple interest for four years. The combined interest is ₹960. Find the combined principal.
రెండు సమాన మొత్తాలను వరుసగా 7%, 5% వార్షిక సాధారణ వడ్డీకి నాలుగు సంవత్సరాలకు ఇచ్చారు. మొత్తం వడ్డీ ₹960 అయితే రెండు అసలుల మొత్తం ఎంత?
