Q1.
A person deposited ₹400 for 2 years, ₹550 for 4 years and ₹1,200 for 6 years. He received the total simple interest of ₹1,020. The rate of interest per annum is:
ఒక వ్యక్తి ₹400 ను 2 సంవత్సరాలకు, ₹550 ను 4 సంవత్సరాలకు మరియు ₹1,200 ను 6 సంవత్సరాలకు డిపాజిట్ చేశాడు. అతనికి మొత్తం ₹1,020 సాధారణ వడ్డీ లభించింది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
