VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Unit Rates and Bulk Trading
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Unit Rates and Bulk Trading

81 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 81 (Page 7 of 9)
Q61.
A man purchases some oranges at the rate of 3 for Rs. 40 and the same quantity at 5 for Rs. 60. If he sells all the oranges at the rate of 3 for Rs. 50, find his gain or loss percent (to the nearest integer).
ఒక వ్యక్తి కొన్ని నారింజలను 3 కాయలు ₹40 చొప్పున, అంతే సంఖ్యలో మరికొన్నింటిని 5 కాయలు ₹60 చొప్పున కొన్నాడు. అన్ని నారింజలను 3 కాయలు ₹50 చొప్పున అమ్మితే, అతని లాభ లేదా నష్ట శాతం (సమీప పూర్ణాంకానికి) ఎంత?
Q62.
(62.)Ram bought 1600 eggs at Rs. 3.75 a dozen. He sold 900 of them at 2 for Rs. 1 and the remaining at 5 for Rs. 2. His percent gain or loss is
రామ్ 1600 గుడ్లను డజను రూ. 3.75 పైసలకు కొన్నాడు. వాటిలో 900 గుడ్లను రూ.1 చొప్పున, మిగిలిన వాటిని రూ.2 లకు 5 చొప్పున అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత?
Q63.
100 oranges are bought for ₹350 and sold at the rate of ₹48 per dozen. The percentage of profit or loss is:
100 నారింజలను ₹350 కు కొని, డజను ₹48 చొప్పున అమ్మారు. లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q64.
(64.)A grocer purchases three qualities of lemons at different rates. The first quality was purchased at 2 for Rs. 1, the second at 3 for Rs. 2 and the third at 4 for Rs. 3. He sold all the lemons at 5 for Rs. 4. If the ratio of the number of lemons of the three qualities is 1: 2: 3, then what is the approximate gain or loss percentage incurred by the grocer?
ఒక వ్యక్తి మూడు రకాల నిమ్మకాయలను వివిధ రేట్లకు కొనుగోలు చేశాడు. మొదటిది రూపాయికి 2, రెండవది రెండు రూపాయలకు 3, మూడవది మూడు రూపాయలకు 4 చొప్పూన కొన్నాడు. అన్నింటిని కలిపి రూ. 4లకు 5 చొప్పున అమ్మాడు. మూడు రకాలు 1: 2: 3 నిష్పత్తి లో ఉంటె మొత్తం మీద లాభం లేదా నష్ట శాతం ఎంత?
Q65.
(65.)A man bought apples at the rate of 8 for Rs. 34 and sold them at the rate of 12 for Rs. 57. How many apples should be sold to earn a net profit of Rs. 45?
ఒక వ్యక్తి ఆపిల్ పండ్లను రూ. 34 కు 8 చొప్పున కొని, రూ. 57కు 12 చొప్పున అమ్మాడు. అయితే లాభం రూ.45 రావాలంటే ఎన్ని ఆపిల్ పండ్లను అమ్మాలి?
Q66.
A person buys some pencils at 5 for a rupee and sells them at 3 for a rupee. His gain per cent will be:
ఒక వ్యక్తి కొన్ని పెన్సిళ్లను రూపాయికి 5 చొప్పున కొని, రూపాయికి 3 చొప్పున అమ్మాడు. అతని లాభ శాతం ఎంత?
Q67.
Buy 6 items for ₹72, sell 8 for ₹120. Find profit rate.
6 వస్తువులను ₹72 కు కొని 8 వస్తువులను ₹120 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q68.
By selling 12 kg of potatoes for Rs. 63, a shopkeeper gains 5%. What does he gain or lose percent by selling 50 kg of the same potatoes for Rs. 247.50?
12 కిలోల బంగాళదుంపలను ₹63 కు అమ్మడం ద్వారా దుకాణదారుడు 5% లాభం పొందుతాడు. అదే బంగాళదుంపలను 50 కిలోలు ₹247.50 కు అమ్మడం ద్వారా అతనికి ఎంత శాతం లాభం లేదా నష్టం వస్తుంది?
Q69.
Goods are purchased at 8 for ₹800 and sold at 5 for ₹800. Find profit percentage.
8 వస్తువులను ₹800 కు కొని 5 వస్తువులను ₹800 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q70.
There would be a 10% loss, if rice is sold at Rs. 54 per kg. To earn a profit of 20%, the price of rice per kg will be:
బియ్యాన్ని కిలో ₹54 చొప్పున అమ్మితే 10% నష్టం వస్తుంది. 20% లాభం పొందాలంటే బియ్యం కిలో ధర ఎంత ఉండాలి?