Q71.A trader buys 35 dozen items at ₹1400 per dozen and sells each at ₹140. Find total profit.35 డజన్ల వస్తువులను డజనుకు ₹1400 చొప్పున కొని ఒక్కో వస్తువును ₹140 కు అమ్మితే మొత్తం లాభం ఎంత?A₹9800B₹11760C₹8820D₹10780View answer & explanation
Q72.(72.)A man buys eggs at 2 for Rs. 1 and an equal number at 3 for Rs. 2 and sells the whole at 5 for Rs. 3. His gain or loss percent isఒక వ్యక్తి రూ. 1 కి 2 గుడ్లు కొని అదే సంఖ్యలో గుడ్లను రూ. 2 కి 3 చొప్పున కొని అన్నింటిని రూ. 3 కు5 చొప్పున అమ్మితే అతని లాభం లేదా నష్ట శాతం?A lossBgainC lossD gainView answer & explanation
Q73.(73.)By selling 12 toffees for a rupee, a man loses 20%. How many for a rupee should he sell to get a gain of 20%?రూపాయికి 12 toffees చొప్పున అమ్మకం వల్ల ఒకడు 20% నష్ట పోయాడు. 20% లాభం రావడానికి అతడు రూపాయికిఎన్ని చొప్పున అమ్మవలె?A5B8C10D15View answer & explanation
Q74.(74.)A man buys 10 articles for Rs. 8 and sells them at the rate of Rs. 1.25 per article His profit isఒక వ్యక్తి రూ.8 లకు 10 వస్తువులను కొన్నాడు. ఒక్కో వస్తువును రూ.1.25 కు అమ్మాడు. లాభ శాతం?AB20%C50%DView answer & explanation
Q75.A fruit vendor buys apples at the rate of 10 for ₹100. How many should he sell for ₹100, so that he makes a profit of 25%?ఒక పండ్ల వ్యాపారి 10 ఆపిల్స్‌ను ₹100 చొప్పున కొన్నాడు. 25% లాభం పొందాలంటే అతను ₹100 కు ఎన్ని ఆపిల్స్‌ను అమ్మాలి?A5B6C7D8View answer & explanation
Q76.(76.)Oranges are bought at for Rs. 10 and sold at 6 for Rs. 15. The gain percent isనారింజను రూ. 10 కు కొని, రూ. 15 కు 6 గా అమ్మితే లాభ శాతం?A50%B40%C35%D25%View answer & explanation
Q77.(77.)Sam purchased 20 dozens of toy at the rate of Rs. 375 per dozen. He sold each one of them at the rate of Rs. 33. What was his percentage profit?సామ్ 20 డజన్ల బొమ్మలను ఒక్కో డజను 375 రూపాయలకు కొని ఒక్కో వస్తువు రూ.33 లకు అమ్మాడు. అతని లాభ శాతం ఎంత?A3.5B4.5C5.6D6.5View answer & explanation
Q78.(78.)Harshand bought 15 pieces of DVD player Rs. @ Rs. 4500 each and sold all of them at the total price of Rs. 81000.what is the percent profit earned in the deal?హర్షంద్ 15 డివిడి ప్లేయర్ లను ఒక్కొక్కటి రూ. 4500 చొప్పున కొని అన్నింటిని కలిపి రూ. 81000 లకు అమ్మాడు. లాభ శాతం ఎంత?AB20CD25View answer & explanation
Q79.Buy 8 items for ₹96, sell 10 for ₹150. Find profit rate.8 వస్తువులను ₹96 కు కొని 10 వస్తువులను ₹150 కు అమ్మితే లాభ శాతం ఎంత?A30%B25%C22.5%D27.5%View answer & explanation
Q80.Equal quantities are bought at ₹140 and ₹160 per kg. Find selling price per kg for 20% gain.సమాన పరిమాణాలను కిలోకు ₹140, ₹160 చొప్పున కొన్నారు. 20% లాభానికి కిలో అమ్మకపు ధర ఎంత?A₹198B₹216C₹162D₹180View answer & explanation