VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Unit Rates and Bulk Trading
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Unit Rates and Bulk Trading

81 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 81 (Page 6 of 9)
Q51.
Buy 5 items for ₹60, sell 7 for ₹105. Find profit rate.
5 వస్తువులను ₹60 కు కొని 7 వస్తువులను ₹105 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q52.
(52.) A man buys 12 articles for ₹12 and sells them at the rate of ₹1.25 per article. His gain percentage is:
ఒక వ్యక్తి 12 వస్తువులను ₹12 కు కొని, ఒక్కొక్క వస్తువును ₹1.25 చొప్పున అమ్మాడు. అతని లాభ శాతం ఎంత?
Q53.
By selling 80 ball pens for ₹140 a retailer loses 30%. How many ball pens should he sell for ₹104 so as to make a profit of 30%?
80 బాల్ పెన్నులను ₹140 కు అమ్మడం ద్వారా ఒక రిటైలర్ 30% నష్టపోతాడు. 30% లాభం పొందాలంటే అతను ₹104 కు ఎన్ని బాల్ పెన్నులను అమ్మాలి?
Q54.
Buy 7 items for ₹84, sell 9 for ₹135. Find profit rate.
7 వస్తువులను ₹84 కు కొని 9 వస్తువులను ₹135 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q55.
Ravi buys some toffees at 2 for a rupee and sells them at 5 for a rupee. His loss percent is:
రవి కొన్ని చాక్లెట్లను రూపాయికి 2 చొప్పున కొని, రూపాయికి 5 చొప్పున అమ్మాడు. అతని నష్ట శాతం ఎంత?
Q56.
A loss of 20% is incurred when 6 articles are sold for a rupee. To gain 20% how many articles should be sold for a rupee?
రూపాయికి 6 వస్తువులను అమ్మినప్పుడు 20% నష్టం వస్తుంది. 20% లాభం పొందాలంటే రూపాయికి ఎన్ని వస్తువులను అమ్మాలి?
Q57.
(57.)A fruit seller buys lemons at 2 for a rupee and sells them at 5 for three rupees. His profit percent is
ఒక రూపాయికి 2 నిమ్మపండ్లు కొని, మూడు రూపాయలకు 5 నిమ్మపండ్లు చొప్పున అమ్మితే లాభ శాతం
Q58.
Nita blends two varieties of tea—one costing ₹180 per kg and another costing ₹200 per kg in the ratio 5 : 3. If she sells the blended variety at ₹210 per kg, then her gain percent is:
నీతా కిలో ₹180 మరియు కిలో ₹200 ఖరీదు చేసే రెండు రకాల టీ పొడులను 5 : 3 నిష్పత్తిలో కలిపింది. కలిపిన టీ పొడిని కిలో ₹210 చొప్పున అమ్మితే ఆమె లాభ శాతం ఎంత?
Q59.
(59.)Reynolds Super ink pens are bought at the rate of 8 for Rs. 100. To make a profit of 60 per cent, these must be sold at
రేనాల్డ్స్ సూపర్ ఇంక్ పెన్నులు రూ. 100కు 8 చొప్పున కొని, ఎలా అమ్మితే 60 శాతం లాభం వస్తుంది?
Q60.
(60.)A shopkeeper purchased 70 kg of potatoes for Rs. 420 and sold the whole lot at the rate of Rs. 6.50 per kg. What will be his gain percent?
ఒక దుకాణదారుడు 70 కిలోల బంగాళా దుంపలను రూ.420 కు కొని, ఒక్కొక్క కేజీ రూ. 6.50 కు అమ్మాడు. అతని లాభం శాతం ఎంత?