(21.)A man bought pencils at the rate of 6 for Rs. 4 and sold them at the rate of 4 for Rs. 6. His gain in the transaction is
ఒకవ్యక్తిరూ. 4 లకు 6 చొప్పునపెన్సిల్స్నుకొనిమరియువాటినిరూ. 6లకు 4 చొప్పునఅమ్మితేఅతనిలాభశాతం?
Q22.
(22.)A man purchased a box full of pencils at the rate of 7 for Rs. 9 and sold all of them at the rate of 8 for Rs. 11 in this transaction, he gained Rs. 10. How many pencils did the box contain?
If I would have purchased 11 articles for ₹10 and sold all the articles at the rate of 10 for ₹11, the profit per cent would have been:
నేను 11 వస్తువులను ₹10 కు కొని, అన్ని వస్తువులను 10 వస్తువులు ₹11 చొప్పున అమ్మి ఉంటే, లాభ శాతం ఎంత ఉండేది?
Q24.
(24.)A vendor bought toffees at 6 for a rupee. How many for a rupee must he sell to gain 20%?
ఒకవ్యాపారిరూ. 1 కి 6 చొప్పునtofeesకొని 20% లాభంరావడానికి 1 రూపాయికిఎన్నిచొప్పునఅమ్మవలె?
Q25.
A shopkeeper blends two varieties of tea costing ₹18 and ₹13 per 100 gm in the ratio 7 : 3. He sells the blended variety at the rate of ₹18.15 per 100 gm. His percentage gain in the transaction is:
ఒక దుకాణదారుడు 100 గ్రాములు ₹18 మరియు ₹13 ఖరీదు చేసే రెండు రకాల టీ పొడులను 7 : 3 నిష్పత్తిలో కలిపాడు. కలిపిన టీ పొడిని 100 గ్రాములు ₹18.15 చొప్పున అమ్మితే అతని లాభ శాతం ఎంత?
Q26.
(26.)A man bought a number of clip at 3 for a rupee and an equal number at 2 for a rupee. At what price per dozen should he sell them to make a profit of 20%?
A man purchases some mangoes at the rate of 3 for ₹4 and the same quantity at 5 for ₹6. If he sells all the mangoes at the rate of 3 for ₹5, find his approximate gain or loss per cent.
ఒక వ్యక్తి కొన్ని మామిడి పండ్లను 3 కాయలు ₹4 చొప్పున, అంతే పరిమాణంలో మరికొన్నింటిని 5 కాయలు ₹6 చొప్పున కొన్నాడు. అన్ని మామిడి పండ్లను 3 కాయలు ₹5 చొప్పున అమ్మితే, అతని సుమారు లాభ లేదా నష్ట శాతం కనుగొనండి.
Q28.
A fruit seller buys some oranges at the rate of 4 for ₹10 and an equal number more at 5 for ₹10. He sells the whole lot at 9 for ₹20. What is his loss or gain per cent?
ఒక పండ్ల వ్యాపారి కొన్ని నారింజలను 4 కాయలు ₹10 చొప్పున, అంతే సంఖ్యలో మరికొన్నింటిని 5 కాయలు ₹10 చొప్పున కొన్నాడు. మొత్తాన్ని 9 కాయలు ₹20 చొప్పున అమ్మాడు. అతని నష్ట లేదా లాభ శాతం ఎంత?
Q29.
(29.)By selling 45 lemons for Rs. 40, a man loses 20%. How many should he sell for Rs. 24 to gain 20% in the transaction?