A began business with ₹45000 and was joined afterwards by B with ₹54000. After how many months did B join if the profits at the end of the year were divided in the ratio 2 : 1?
A ₹45000 తో వ్యాపారం ప్రారంభించగా, తర్వాత B ₹54000 తో చేరాడు. సంవత్సరం చివరిలో లాభాలను 2 : 1 నిష్పత్తిలో పంచుకుంటే, B ఎన్ని నెలల తర్వాత చేరాడు?
Q19.
A trader buys 30 dozen items at ₹1200 per dozen and sells each at ₹120. Find total profit.
30 డజన్ల వస్తువులను డజనుకు ₹1200 చొప్పున కొని ఒక్కో వస్తువును ₹120 కు అమ్మితే మొత్తం లాభం ఎంత?
Q20.
(20.)A man buys 2 dozen bananas at Rs. 16 per dozen. After selling 18 bananas at the rate of Rs. 12 per dozen, the shopkeeper reduced the rate to Rs. 4 per dozen. The percent loss is