VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Unit Rates and Bulk Trading
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Unit Rates and Bulk Trading

81 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 81 (Page 4 of 9)
Q31.
Buy 4 items for ₹48, sell 6 for ₹90. Find profit rate.
4 వస్తువులను ₹48 కు కొని 6 వస్తువులను ₹90 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q32.
By selling 90 ball pens for ₹160 a person loses 20%. The number of ball pens, which should be sold for ₹96 so as to have a profit of 20% is:
90 బాల్ పెన్నులను ₹160 కు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 20% నష్టపోతాడు. 20% లాభం పొందాలంటే ₹96 కు ఎన్ని బాల్ పెన్నులను అమ్మాలి?
Q33.
Ten articles were bought for Rs. 8, and sold at 8 for Rs. 10. The gain percent is:
10 వస్తువులను ₹8 కి కొని, 8 వస్తువులను ₹10 కి అమ్మారు. లాభ శాతం ఎంత?
Q34.
A man purchased some eggs at the rate of Rs. 10 per dozen and again purchased 3⁄4 of them at the rate of Rs. 12 per dozen. Then he sold all eggs at the rate of Rs. 13 per dozen and made a profit of Rs. 30. Find the total number of eggs he purchased altogether.
ఒక వ్యక్తి డజను ₹10 చొప్పున కొన్ని గుడ్లను కొని, మరలా వాటిలో 3⁄4 వంతు గుడ్లను డజను ₹12 చొప్పున కొన్నాడు. మొత్తం గుడ్లను డజను ₹13 చొప్పున అమ్మడం ద్వారా ₹30 లాభం పొందాడు. అతను కొన్న మొత్తం గుడ్లు ఎన్ని?
Q35.
A man buys a certain number of oranges at 20 for ₹60 and an equal number at 30 for ₹60. He mixes them and sells them at 25 for ₹60. What is gain or loss per cent?
ఒక వ్యక్తి కొన్ని నారింజలను 20 కాయలు ₹60 చొప్పున, అంతే సంఖ్యలో మరికొన్నింటిని 30 కాయలు ₹60 చొప్పున కొన్నాడు. వాటిని కలిపి 25 కాయలు ₹60 చొప్పున అమ్మాడు. లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q36.
(36.)Vinod makes a profit of Rs. 110 if he sells a certain number of pencils he has at the price of Rs. 2.50 per pencil and incurs a loss of Rs. 55 if he sells the same number of pencils for Rs. 1.75 per pencil. How many pencils does vinod have?
వినోద్ తన వద్ద ఉన్న పెన్సిల్స్‌ను ఒక్కొక్కటి రూ. 2.50 పైసలకు అమ్మితే రూ.110 లాభంను, రూ. 1.75 పైసలకు అమ్మితే రూ. 55 నష్టం వచ్చింది. అతని వద్ద ఉన్న పెన్సిళ్ళు ఎన్ని?
Q37.
A trader buys 20 dozen items at ₹800 per dozen and sells each at ₹80. Find total profit.
20 డజన్ల వస్తువులను డజనుకు ₹800 చొప్పున కొని ఒక్కో వస్తువును ₹80 కు అమ్మితే మొత్తం లాభం ఎంత?
Q38.
(38.)A shopkeeper purchases 11 knives in Rs. 10 and sells them at the rate of 10 knives for Rs. 11. Earns a profit of
ఒక దుకాణదారుడు 11 కత్తులను రూ. 10లకు కొని మరియు వాటిని రూ. 11 లకు 10 కత్తుల చొప్పున అమ్మితే లాభ శాతం ఎంత?
Q39.
A, B and C invest ₹1000, ₹4000 and ₹5000 respectively in a business. At the end of the year the balance sheet shows a loss of 20% of the total initial investment. Find the share of loss of B.
A, B మరియు C ఒక వ్యాపారంలో వరుసగా ₹1000, ₹4000 మరియు ₹5000 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం ప్రారంభ పెట్టుబడిలో 20% నష్టం వచ్చింది. అయితే B నష్టం వాటా ఎంత?
Q40.
Equal quantities are bought at ₹120 and ₹140 per kg. Find selling price per kg for 20% gain.
సమాన పరిమాణాలను కిలోకు ₹120, ₹140 చొప్పున కొన్నారు. 20% లాభానికి కిలో అమ్మకపు ధర ఎంత?