A sale at 8% loss is changed to 18% gain by raising price ₹312. Find cost.
8% నష్టం నుండి 18% లాభానికి మారడానికి అమ్మకం ధర ₹312 పెంచారు. కొన్న ధర ఎంత?
Q22.
A sale at 30% loss yields ₹980. What price yields 25% gain?
30% నష్టంతో ₹980 వస్తే 25% లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q23.
By selling a table for ₹350 instead of ₹400, loss per cent increases by 5%. The cost price of table is:
ఒక టేబుల్‌ను ₹400 కు బదులుగా ₹350 కు అమ్మడం ద్వారా నష్ట శాతం 5% పెరుగుతుంది. టేబుల్ కొన్న ధర ఎంత?
Q24.
If 3 toys are sold at the cost price of 4 toys of the same kind, the profit will be:
ఒకే రకమైన 3 బొమ్మలను 4 బొమ్మల కొన్న ధరకు అమ్మితే, లాభ శాతం ఎంత?
Q25.
Last year Mr. A bought two paintings. This year he sold them for Rs. 20,000 each. On one, he made a 25% profit and on the other he had a 25% loss. Then his net profit or loss is:
గత సంవత్సరం మిస్టర్ A రెండు పెయింటింగ్‌లను కొన్నాడు. ఈ సంవత్సరం ఒక్కొక్కటి ₹20,000 చొప్పున అమ్మాడు. ఒకదానిపై 25% లాభం, మరొకదానిపై 25% నష్టం వచ్చింది. అయితే అతని నికర లాభం లేదా నష్టం ఎంత?
Q26.
A sale at 5% loss is changed to 15% gain by raising price ₹120. Find cost.
5% నష్టం నుండి 15% లాభానికి మారడానికి అమ్మకం ధర ₹120 పెంచారు. కొన్న ధర ఎంత?
Q27.
An article is sold at a loss of 10%. Had it been sold for ₹90 more, there would have been a gain of 5%. The original sale price of the article (in ₹) is:
ఒక వస్తువును 10% నష్టానికి అమ్మారు. దానిని ₹90 ఎక్కువకు అమ్మి ఉంటే 5% లాభం వచ్చేది. ఆ వస్తువు అసలు అమ్మిన ధర ఎంత?
Q28.
The profit earned by selling an article for Rs. 832 is equal to the loss incurred when the same article is sold for Rs. 448. What should be the sale price for making 50% profit?
ఒకవస్తువునురూ.832 కుఅమ్మితేవచ్చేలాభం, అదేవస్తువునురూ.448 కిఅమ్మితేవచ్చేనష్టానికిసమానం. అయితే 50% లాభంరావాలిఅంటేఅమ్మకంధరఎంత?
Q29.
A book seller sells a book at a profit of 10%. If he had bought it at 4% less and sold it for ₹6 more, he would have gained 183⁄4\%. The cost price of the book is:
ఒక పుస్తక విక్రేత ఒక పుస్తకాన్ని 10% లాభానికి అమ్ముతాడు. దానిని 4% తక్కువకు కొని, ₹6 ఎక్కువకు అమ్మి ఉంటే 183⁄4\% లాభం వచ్చేది. పుస్తకం కొన్న ధర ఎంత?
Q30.
Pooja wants to sell a watch at a profit of 20%. She bought it at 10% less and sold it at ₹30 less, but still she gained 20%. The cost price of watch is:
పూజ ఒక గడియారాన్ని 20% లాభంతో అమ్మాలనుకుంది. ఆమె దానిని 10% తక్కువకు కొని, ₹30 తక్కువకు అమ్మినప్పటికీ 20% లాభం పొందింది. గడియారం కొన్న ధర ఎంత?