Q11.
If percentage of profit made, when an article is sold for Rs. 78, is twice as when it is sold for Rs. 69, the cost price of the article is:
ఒక వస్తువును ₹78 కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతం, దానిని ₹69 కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతానికి రెట్టింపు అయితే, ఆ వస్తువు కొన్న ధర ఎంత?
