VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Reverse CP SP and Changed Prices
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Reverse CP SP and Changed Prices

163 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 163 (Page 4 of 17)
Q31.
(31.)The difference between the cost price and sale price of an article is Rs. 240. If the profit is 20%, the selling price is
వస్తువు C.P కి S.P తేడా రూ. 240. లాభం 20% అయితే, అమ్మకం విలువ
Q32.
A man wanted to sell an article with 20% profit; but he actually sold at 20% loss for ₹480. At what price he wanted to sell it to earn the profit?
ఒక వ్యక్తి ఒక వస్తువును 20% లాభంతో అమ్మాలనుకున్నాడు; కానీ 20% నష్టానికి ₹480 కు అమ్మాడు. అయితే లాభం పొందడానికి అతను ఎంత ధరకు అమ్మాలనుకున్నాడు?
Q33.
Mohan sold his watch at 10% loss. If he had sold it for ₹45 more, he would have made 5% profit. The selling price (in ₹) of the watch was:
మోహన్ తన గడియారాన్ని 10% నష్టానికి అమ్మాడు. దానిని ₹45 ఎక్కువకు అమ్మి ఉంటే 5% లాభం వచ్చేది. ఆ గడియారం అమ్మిన ధర ఎంత?
Q34.
A, B and C entered into a business and their investments ratio was 5 : 4 : 3. After 4 months B invested ₹1,000 more and after 8 months C invested ₹2,000 more. At the end of one year the profit ratio was 15 : 14 : 11, then the investment of C at the beginning was:
A, B మరియు C 5 : 4 : 3 పెట్టుబడి నిష్పత్తితో వ్యాపారంలో చేరారు. 4 నెలల తర్వాత B అదనంగా ₹1,000 మరియు 8 నెలల తర్వాత C అదనంగా ₹2,000 పెట్టుబడి పెట్టారు. ఒక సంవత్సరం చివరిలో లాభ నిష్పత్తి 15 : 14 : 11 అయితే, ప్రారంభంలో C పెట్టుబడి ఎంత?
Q35.
(35.)At what profit percent must an article be sold so that by selling at half price, there may be a loss of 30%?
ఒక వస్తువు సాధారణ అమ్మకం ధరలో సగానికి అమ్మితే 30% నష్టం వస్తుంది. అయితే వస్తువును ఎంత శాతం లాభానికి అమ్మాలి?
Q36.
Aniruddha sold a bicycle at a gain of 8%. Had it been sold for ₹75 more, the gain would have been 14%. The cost price of the bicycle was:
అనిరుద్ధ ఒక సైకిల్‌ను 8% లాభానికి అమ్మాడు. దానిని ₹75 ఎక్కువకు అమ్మి ఉంటే 14% లాభం వచ్చేది. సైకిల్ కొన్న ధర ఎంత?
Q37.
A trader sells an article at a profit of 15%. If he had bought it for 15% less and had sold it for ₹7.80 less, he would have gained 20%. Find the cost price of the article.
ఒక వ్యాపారి ఒక వస్తువును 15% లాభానికి అమ్ముతాడు. దానిని 15% తక్కువకు కొని, ₹7.80 తక్కువకు అమ్మి ఉంటే 20% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర కనుగొనండి.
Q38.
(38.)A man sells two articles for Rs. 240 each. On one he gains 20% and on the other he loses 20%. What is the gain or loss percent in the entire transaction?
ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒక్కొక్కటి రూ. 240కు అమ్మితే, అతనికి ఒకదానిపై 20% లాభం, వేరొక దానిపై \ 20% నష్టం వచ్చెను. అయితే మొత్తం మీద లాభం లేదా నష్టం శాతం ఎంత?
Q39.
A tradesman sold an article at a loss of 20%. If the selling price had been increased by ₹100, there would have been a gain of 5%. The cost price of the article (in ₹) was:
ఒక వ్యాపారి ఒక వస్తువును 20% నష్టానికి అమ్మాడు. అమ్మిన ధరను ₹100 పెంచి ఉంటే 5% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q40.
(40.)A bookseller sells a book at a profit of 10%. If he had bought it at 4% less and sold it for Rs. 6 more, he would have gainedformula .The cost price of the book is
ఒక వ్యాపారి ఒక పుస్తకాన్ని 10% లాభానికి అమ్ముతాడు. అతను దానిని 4% తక్కువకు కొని రూ. 6 ఎక్కువకు అమ్మి ఉంటె, అతనికి formula లాభం వచ్చేది. అయితే పుస్తకం యొక్క కొన్న ధర