VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Reverse CP SP and Changed Prices
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Reverse CP SP and Changed Prices

163 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 163 (Page 10 of 17)
Q91.
An article originally yields 40% profit. If its cost were 40% lower and sale price ₹5 lower, profit would be 50%. Find original selling price.
మొదట 40% లాభం వస్తుంది. కొన్న ధర 40% తగ్గి, అమ్మకం ధర ₹5 తగ్గితే 50% లాభం వస్తుంది. మొదటి అమ్మకం ధర ఎంత?
Q92.
A shopkeeper sells an article at 15% gain. Had he sold it for ₹18 more, he would have gained 18%. The cost price (in ₹) of the article is:
ఒక దుకాణదారుడు ఒక వస్తువును 15% లాభానికి అమ్ముతాడు. దానిని ₹18 ఎక్కువకు అమ్మి ఉంటే 18% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q93.
A man sold an article at a loss of 20%. If he has sold that article for ₹12 more he would have gained 10%. Find the cost price of that article:
ఒక వ్యక్తి ఒక వస్తువును 20% నష్టానికి అమ్మాడు. దానిని ₹12 ఎక్కువకు అమ్మి ఉంటే 10% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q94.
The profit at ₹78 is twice that at ₹69. Find cost.
₹78 కు అమ్మితే లాభం ₹69 కు అమ్మితే లాభానికి రెట్టింపు. కొన్న ధర ఎంత?
Q95.
By selling a tape-recorder for ₹1040 a man gains 4%. If he sells it for ₹950, his loss will be:
ఒక టేప్-రికార్డర్‌ను ₹1040 కు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 4% లాభం పొందుతాడు. దానిని ₹950 కు అమ్మితే అతని నష్టం ఎంత?
Q96.
A cooker is sold at a gain of 16%. If it has been sold for ₹20 more, 20% would have been gained. The cost price of the cooker is:
ఒక కుక్కర్‌ను 16% లాభానికి అమ్మారు. దానిని ₹20 ఎక్కువకు అమ్మి ఉంటే 20% లాభం వచ్చేది. కుక్కర్ కొన్న ధర ఎంత?
Q97.
A salesman expects a gain of 13% on his cost price. If in a month his sale was ₹7,91,000, what was his profit?
ఒక సేల్స్‌మన్ తన కొన్న ధరపై 13% లాభాన్ని ఆశిస్తున్నాడు. ఒక నెలలో అతని మొత్తం అమ్మకం ₹7,91,000 అయితే, అతని లాభం ఎంత?
Q98.
(98.)A property dealer sells a house for Rs. 6, 30,000 and in the bargain makes a profit of 5%. Had he sold it for Rs. 5, 00,000, then what percentages of loss or gain he would have made?
ఒక వ్యాపారి ఒక ఇంటిని రూ. 6, 30,000కు అమ్మితే 5% లాభం వచ్చింది. అదే ఇంటిని రూ. 5, 00,000, అమ్మితే లాభం లేదా నష్ట శాతం ఎంత?
Q99.
Profit at ₹1300 is twice the loss at ₹850. Find cost.
₹1300 కు అమ్మితే లాభం, ₹850 కు అమ్మితే నష్టానికి రెట్టింపు. కొన్న ధర ఎంత?
Q100.
A sale at ₹980 causes a loss of ₹150. Find the price for a gain of ₹270.
₹980 కు అమ్మితే ₹150 నష్టం. ₹270 లాభానికి అమ్మకపు ధర ఎంత?