VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Reverse CP SP and Changed Prices
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Reverse CP SP and Changed Prices

163 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 163 (Page 9 of 17)
Q81.
A man sold an article at a loss of 12%. If he had sold for Rs. 56 more he would have gained 4%. What was the cost price of the article?
ఒక వ్యక్తి ఒక వస్తువును 12% నష్టానికి అమ్మాడు. దానిని ₹56 ఎక్కువకు అమ్మి ఉంటే 4% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q82.
(82.)A Shopkeeper expects a gain offormula on his cost price. If in a week, his sale was of Rs. 392, what was his profit?
ఒక దుకాణదారుడు formula లాభం పొందుతాడు. ఒక వారంలో అతని అమ్మకం రూ.392,అయితే అతని లాభం ఎంత?
Q83.
By selling a basket for ₹19.50, a shopkeeper gains 30%. For how much should he sell it to gain 40%?
ఒక బుట్టను ₹19.50 కు అమ్మడం ద్వారా దుకాణదారుడు 30% లాభం పొందుతాడు. 40% లాభం పొందాలంటే దానిని ఎంతకు అమ్మాలి?
Q84.
A sale at 10% loss would turn into 6% profit if price increased by ₹200. Find cost.
అమ్మకపు ధర ₹200 పెంచితే 10% నష్టం నుండి 6% లాభం వస్తుంది. కొన్న ధర ఎంత?
Q85.
By selling 4 articles for 1 rupee, a man loses 4%. Had he sold three articles per rupee, the profit would have been:
రూపాయికి 4 వస్తువులను అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 4% నష్టపోతాడు. రూపాయికి మూడు వస్తువులను అమ్మి ఉంటే లాభ శాతం ఎంత ఉండేది?
Q86.
The percentage of profit, when an article is sold for ₹78, is twice than when it is sold for ₹69. The cost price of the article is:
ఒక వస్తువును ₹78 కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతం, దానిని ₹69 కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతానికి రెట్టింపు. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q87.
Profit at ₹1700 is twice the loss at ₹1250. Find cost.
₹1700 కు అమ్మితే లాభం, ₹1250 కు అమ్మితే నష్టానికి రెట్టింపు. కొన్న ధర ఎంత?
Q88.
If the selling price of an article is doubled, then its loss per cent is converted into equal profit per cent. The loss per cent on the article is:
ఒక వస్తువు అమ్మిన ధరను రెట్టింపు చేస్తే, దాని నష్ట శాతం సమానమైన లాభ శాతంగా మారుతుంది. అయితే ఆ వస్తువుపై నష్ట శాతం ఎంత?
Q89.
A man gets ₹13 more by selling an article at a profit of 121⁄2\% than selling it at a loss of 121⁄2\%. The cost price of the article is:
ఒక వస్తువును 121⁄2\% నష్టానికి అమ్మడం కంటే 121⁄2\% లాభానికి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి ₹13 ఎక్కువ వస్తుంది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q90.
A dealer sold an article at a loss of 2formula.Had he sold it for Rs. 100 more, he would have gained 7formulato gain formula he should sell it for
ఒక డీలర్ ఒక వస్తువును 2formula నష్టానికి అమ్మితాడు .రూ.100 ఎక్కువకు అమ్మి ఉంటే అతనికి 7formula లాభం వచ్చి ఉండేది. formula లాభం రావడానికి దానిని ఎంతకు అమ్మాలి?