VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Reverse CP SP and Changed Prices
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Reverse CP SP and Changed Prices

163 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 101–110 of 163 (Page 11 of 17)
Q101.
The profit earned by selling an article for Rs. 900 is double the loss incurred when the same article is sold for Rs. 450. At what price should the article be sold to make 25% profit?
ఒక వస్తువును రూ.900 కు అమ్మితే వచ్చే లాభం రూ.450 అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి?
Q102.
(102.)The owner of a furniture shop charges his customer 28% more than the cost price. If a customer paid Rs. 23680 for a dining table set, then what was the original price of the dining set?
ఫర్నిచర్ షాపు యజమాని కొన్న ధరపై 28% ఎక్కువకు అమ్మాడు. ఒక వ్యక్తి డైనింగ్ టేబుల్ సెట్ కోసం రూ. 23680 చెల్లిస్తే, అప్పుడు డైనింగ్ సెట్ యొక్క అసలు ధర ఎంత?
Q103.
(103.)If 5% more is gained by selling an article for Rs. 350 than by selling it for Rs. 340, the cost of the article is
వస్తువును రూ. 340కి అమ్మడం కంటే, రూ. 350 కి అమ్మడం వల్ల 5% అధిక లాభం వస్తుంది. వస్తువు C.P
Q104.
(104.)The profit earned by selling a article at Rs. 5520 is equal to the loss incurred on selling the same article at 4080. What will be percent profit, if the article is sold at Rs. 6000?
ఒక వస్తువును రూ.5520 కు అమ్మితే వచ్చే లాభం, అదే వస్తువును రూ.4080 వద్ద అమ్మడం వల్ల వచ్చే నష్టానికి సమానం. ఆ వస్తువును రూ.6000 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q105.
(105.)A watch is sold at a profit of 20%. If both the cost price and the selling price of the watch are decreased by Rs. 100, the profit would be 5% more. Original cost price of the watch is
ఒక వాచ్ ను 20% లాభంతో అమ్ముతారు. ఒక వేళ కొన్న ధర, అమ్మకం ధర రెండింటిని రూ. 100 అధికం చేస్తే 5% లాభం వచ్చి ఉండేది. అయితే అసలు ధర ఎంత?
Q106.
When an article is sold at a gain of 20%, it yields ₹60 more than when it is sold at a loss of 20%. The cost price of the article is:
ఒక వస్తువును 20% లాభానికి అమ్మినప్పుడు, 20% నష్టానికి అమ్మినప్పటి కంటే ₹60 ఎక్కువ వస్తుంది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q107.
A started a business with a capital of ₹1,00,000. One year later, B joined him with a capital of ₹2,00,000. At the end of 3 years from the start of the business, the profit earned was ₹84,000. The share of B in the profit exceeded the share of A by:
A ₹1,00,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒక సంవత్సరం తర్వాత B ₹2,00,000 పెట్టుబడితో అతనితో చేరాడు. వ్యాపారం ప్రారంభమైన 3 సంవత్సరాల చివరిలో వచ్చిన లాభం ₹84,000. అయితే B లాభం వాటా A లాభం వాటా కంటే ఎంత ఎక్కువ?
Q108.
A radio is sold for ₹990 at a profit of 10%. What would have been the actual profit or loss on it, had it been sold for Rs. 890?
ఒక రేడియోను 10% లాభానికి ₹990 కు అమ్మారు. దానిని ₹890 కు అమ్మి ఉంటే అసలు లాభం లేదా నష్టం ఎంత ఉండేది?
Q109.
The percentage of loss when an article is sold at ₹50 is the same as that of the profit when it is sold at ₹70. The above-mentioned percentage of profit or loss on the article is:
ఒక వస్తువును ₹50 కు అమ్మినప్పుడు వచ్చే నష్ట శాతం, దానిని ₹70 కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతానికి సమానం. ఆ వస్తువుపై పైన పేర్కొన్న లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q110.
A dealer sold a bicycle at a profit of 10%. Had he bought the bicycle at 10% less price and sold it at a price Rs. 60 more, he would have gained 25%. The cost price of the bicycle was:
ఒక వ్యాపారి ఒక సైకిల్‌ను 10% లాభంతో అమ్మాడు. దానిని 10% తక్కువ ధరకు కొని, ₹60 ఎక్కువ ధరకు అమ్మి ఉంటే 25% లాభం వచ్చేది. సైకిల్ కొన్న ధర ఎంత?