VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Overhead Expenses and Credit
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Overhead Expenses and Credit

39 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–39 of 39 (Page 4 of 4)
4
Q31.
A repaired typewriter costs ₹1200 plus ₹200 in repairs. It sells for ₹1680. Find the profit rate.
టైప్‌రైటర్ కొన్న ధర ₹1200; మరమ్మతు ఖర్చు ₹200. ₹1680 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q32.
A trader buys some goods for Rs. 150. If the overhead expenses be 12% of cost price, then at what price should it be sold to earn 10%?
ఒక వ్యాపారి కొన్ని వస్తువులను రూ.
150లకు కొన్నాడు. పైఖర్చులు కొన్న ధరలో 12% భరించాడు. అయితే, 10% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి?
Q33.
A retailer buys a radio for ₹225. His overhead expenses are ₹15. He sells the radio for ₹300. The profit per cent of the retailer is:
ఒక రిటైలర్ ఒక రేడియోను ₹225 కు కొన్నాడు. అతని అదనపు ఖర్చులు ₹15. అతను ఆ రేడియోను ₹300 కు అమ్మితే, రిటైలర్ లాభ శాతం ఎంత?
Q34.
A machine costs ₹8000; repairs cost 10% of purchase price and freight ₹800. Find selling price for 25% net profit.
యంత్రం ధర ₹8000; మరమ్మతులకు కొన్న ధరలో 10%, రవాణాకు ₹800 ఖర్చు. 25% నికర లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q35.
Saransh purchased 120 reams of paper at Rs. 80 per ream. He spent Rs. 280 on transportation, paid cotroi at the rate of 40 paise per ream and paid Rs. 72 to the coolie.if he wants to have a gain of 8%, what must be the selling price per ream?
సరన్ష్ 120 రీముల పేపర్‌ లను ఒక్కో రీము రూ.80 కి కొన్నాడు. ట్రాన్స్ పోర్ట్ కు రూ.280, ఒక్కో రీముకు 40 పైసల చొప్పున, రూ.72 కూలీకి చెల్లించాడు. 8% లాభం రావాలంటే, ఒక్కో రీమ్‌ అమ్మకపు ధర ఎంత ఉండాలి?
Q36.
A shop-keeper sold a sewing machine for ₹1,080 at a loss of 10%. At what price should he have sold it so as to gain 10% on it?
ఒక దుకాణదారుడు కుట్టు మిషన్‌ను 10% నష్టానికి ₹1,080 కు అమ్మాడు. దానిపై 10% లాభం పొందాలంటే ఎంత ధరకు అమ్మి ఉండాలి?
Q37.
Ramesh bought 10 cycles for ₹500 each. He spent ₹2,000 on the repair of all cycles. He sold five of them for ₹750 each and the remaining for ₹550 each. Then the total gain or loss % is:
రమేష్ ఒక్కొక్కటి ₹500 చొప్పున 10 సైకిళ్లను కొన్నాడు. అన్ని సైకిళ్ల మరమ్మతుల కోసం ₹2,000 ఖర్చు చేశాడు. వాటిలో ఐదు సైకిళ్లను ఒక్కొక్కటి ₹750 చొప్పున, మిగిలిన వాటిని ఒక్కొక్కటి ₹550 చొప్పున అమ్మితే, మొత్తం లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q38.
A trader buys a chair for Rs. 600and sells it for Rs. 765 at a credit of 4months. Reckoning money worth 6% p.a., his gain percent is
ఒక వ్యాపారి ఒక కుర్చీని రూ.600 కు కొని మరియు దీనిని రూ. 765 కు అమ్మాడు. దానిపై అప్పు సం||కి 6% చొప్పున 4 నెలలు అయితే అతని లాభ శాతం?
Q39.
Purchase cost ₹1000; delivery and repairs ₹100. Find selling price for 15% net profit.
కొనుగోలు ధర ₹1000; రవాణా, మరమ్మతులకు ₹100. 15% నికర లాభానికి అమ్మకం ధర ఎంత?