VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Overhead Expenses and Credit
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Overhead Expenses and Credit

39 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 39 (Page 1 of 4)
1
Q1.
Purchase cost ₹1600; delivery and repairs ₹160. Find selling price for 18% net profit.
కొనుగోలు ధర ₹1600; రవాణా, మరమ్మతులకు ₹160. 18% నికర లాభానికి అమ్మకం ధర ఎంత?
Q2.
Jacob bought scooter for a certain sum of money. He spent 10% of the cost on repairs and sold the scooter for a profit of Rs. 1100. How much did he spend on repairs if he made a profit of 20%?
జాకబ్ ఒక స్కూటర్ ను కొంత డబ్బు పెట్టి కొన్నాడు. దానిలో 10% మరమ్మతుల కోసం ఖర్చు పెట్టి స్కూటర్‌ను రూ. 1100 లాభానికి అమ్మాడు. అతను 20% లాభం పొందితే మరమ్మతుల కోసం ఎంత ఖర్చు చేశాడు?
Q3.
A person bought 20litres of milk at the rate of Rs. 8 per litre. He got it churned after spending Rs. 10 and 5kg of cream and 20 litres of toned milk were obtained. If he sold the cream at Rs. 30 per kg and toned milk at Rs. 4 per litre, his profit in the transaction is
ఒక వ్యక్తి 20 లీటర్ల పాలను ఒక్కో లీటరు రూ.8 చొప్పున కొన్నాడు. అతను రూ. 10 పెట్టి చిలికించాడు. చిలికించిన తర్వాత అతనికి 5 కిలోల క్రీమ్ మరియు 20 లీటర్ల పాలు వచ్చాయి. క్రీమ్‌ను కేజి రూ. 30 కు పాలను, లీటరు రూ.4 కు అమ్మాడు.అతని లాభ శాతం ఎంత?
Q4.
A trader buys at ₹600 plus 5% transport. Find price for 15% profit.
₹600 కొన్న ధరకు 5% రవాణా ఖర్చు కలిపితే 15% లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q5.
An item costs ₹800. Selling expenses are 5% of selling price. Find price for net profit 14% on cost.
వస్తువు ధర ₹800. అమ్మకపు ఖర్చు అమ్మకపు ధరలో 5%. కొన్న ధరపై 14% నికర లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q6.
A machine costs ₹12000; repairs cost 10% of purchase price and freight ₹1200. Find selling price for 25% net profit.
యంత్రం ధర ₹12000; మరమ్మతులకు కొన్న ధరలో 10%, రవాణాకు ₹1200 ఖర్చు. 25% నికర లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q7.
Purchase cost ₹1200; delivery and repairs ₹120. Find selling price for 16% net profit.
కొనుగోలు ధర ₹1200; రవాణా, మరమ్మతులకు ₹120. 16% నికర లాభానికి అమ్మకం ధర ఎంత?
Q8.
Peter buys a table for ₹450 and spends ₹30 on its transportation. If he sells the table for ₹600 his gain percent will be:
పీటర్ ఒక టేబుల్‌ను ₹450 కు కొని, రవాణా కోసం ₹30 ఖర్చు చేశాడు. ఆ టేబుల్‌ను ₹600 కు అమ్మితే అతని లాభ శాతం ఎంత?
Q9.
An item costs ₹1400. Selling expenses are 5% of selling price. Find price for net profit 14% on cost.
వస్తువు ధర ₹1400. అమ్మకపు ఖర్చు అమ్మకపు ధరలో 5%. కొన్న ధరపై 14% నికర లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q10.
The cost price of a radio is ₹600. The 5% of the cost price is charged towards transportation. After adding that, if the net profit to be made is 15%, then the selling price of the radio must be:
ఒక రేడియో కొన్న ధర ₹600. రవాణా కోసం కొన్న ధరలో 5% ఖర్చవుతుంది. దానిని కలిపిన తర్వాత 15% నికర లాభం రావాలంటే, రేడియో అమ్మిన ధర ఎంత ఉండాలి?