VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Overhead Expenses and Credit
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Overhead Expenses and Credit

39 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 39 (Page 3 of 4)
Q21.
A seller receives ₹9600 after one year. At 20% simple annual interest, find its present cash value.
వ్యాపారికి ఒక సంవత్సరం తర్వాత ₹9600 వస్తుంది. వార్షిక సాధారణ వడ్డీ 20% అయితే ప్రస్తుత నగదు విలువ ఎంత?
Q22.
Rohit sold his car at 10% below the cost price to Amit. Amit got the car repaired and spent Rs. 5,000. He then sold the car to Rajesh at 20% above the total cost, which is equal to Rs. 1,00,000. Find the original price of the car (nearest to hundred).
రోహిత్ తన కారును కొన్న ధర కంటే 10% తక్కువకు అమిత్‌కు అమ్మాడు. అమిత్ కారు మరమ్మతుల కోసం ₹5,000 ఖర్చు చేసి, మొత్తం ఖర్చు కంటే 20% ఎక్కువకు అంటే ₹1,00,000 కు రాజేష్‌కు అమ్మాడు. కారు అసలు ధర (వందలకు సవరించగా) కనుగొనండి.
Q23.
An item costs ₹1200. Selling expenses are 5% of selling price. Find price for net profit 14% on cost.
వస్తువు ధర ₹1200. అమ్మకపు ఖర్చు అమ్మకపు ధరలో 5%. కొన్న ధరపై 14% నికర లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q24.
An item costs ₹1000. Selling expenses are 5% of selling price. Find price for net profit 14% on cost.
వస్తువు ధర ₹1000. అమ్మకపు ఖర్చు అమ్మకపు ధరలో 5%. కొన్న ధరపై 14% నికర లాభానికి అమ్మకపు ధర ఎంత?
Q25.
A radio costs ₹225 and overhead is ₹15. Receipts are ₹300. Find gain percentage.
రేడియో కొన్న ధర ₹225, పైఖర్చు ₹15. అమ్మకపు ధర ₹300. లాభ శాతం ఎంత?
Q26.
If a sum of Rs. 1,170 was distributed among A, B and C in the ratio 2 : 3 : 4, by mistake, in place of $1⁄2 : 1⁄3 : 1⁄4$, who was benefited most and by how much?
₹1,170 మొత్తాన్ని A, B మరియు C ల మధ్య $1⁄2 : 1⁄3 : 1⁄4$ నిష్పత్తిలో పంచడానికి బదులుగా పొరపాటున 2 : 3 : 4 నిష్పత్తిలో పంచితే, ఎవరికి అత్యధికంగా మరియు ఎంత లాభం కలిగింది?
Q27.
Purchase cost ₹1400; delivery and repairs ₹140. Find selling price for 17% net profit.
కొనుగోలు ధర ₹1400; రవాణా, మరమ్మతులకు ₹140. 17% నికర లాభానికి అమ్మకం ధర ఎంత?
Q28.
Mohanlal purchased a TV set for Rs. 12500 and spent Rs. 300 on transportation and Rs. 800 on installation. At what price should he sell it so as to earn an overall profit of 15%?
మోహన్‌లాల్ TV సెట్‌ను రూ.12500 కు కొని మరియు రూ.300 రవాణాపై , రూ.800 installation కు ఖర్చు చేశాడు. 15% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి?
Q29.
A man bought an old typewriter for ₹1200 and spent ₹200 on its repair. He sold it for ₹1680. His profit per cent is:
ఒక వ్యక్తి పాత టైప్‌రైటర్‌ను ₹1200 కు కొని, మరమ్మతుల కోసం ₹200 ఖర్చు చేశాడు. దానిని ₹1680 కు అమ్మితే అతని లాభ శాతం ఎంత?
Q30.
A seller receives ₹16800 after one year. At 20% simple annual interest, find its present cash value.
వ్యాపారికి ఒక సంవత్సరం తర్వాత ₹16800 వస్తుంది. వార్షిక సాధారణ వడ్డీ 20% అయితే ప్రస్తుత నగదు విలువ ఎంత?