Rice costing ₹40/kg is mixed with rice costing ₹70/kg. Find the quantity of dearer rice required with 20 kg of cheaper rice to obtain a mixture costing ₹50/kg.
కిలో ₹40 బియ్యం 20 కిలోలకు కిలో ₹70 బియ్యం ఎంత కలిపితే మిశ్రమం ధర కిలో ₹50 అవుతుంది?
Q52.
The ratio, in which tea costing ₹192 per kg is to be mixed with tea costing ₹150 per kg so that the mixed tea, when sold for ₹194.40 per kg, gives a profit of 20%, is:
కిలో ₹192 ఖరీదు చేసే టీ పొడిని కిలో ₹150 ఖరీదు చేసే టీ పొడితో ఏ నిష్పత్తిలో కలిపితే, ఆ మిశ్రమాన్ని కిలో ₹194.40 చొప్పున అమ్మినప్పుడు 20% లాభం వస్తుంది?
Q53.
A mixture has 4 kg cashews, 14 kg peanuts and 6 kg almonds. The prices of 7 kg cashews, 30 kg peanuts and 9 kg almonds are equal. At full marked price the intended profit is ₹1752; selling 4 kg at full price and the remaining 20 kg at 20% discount reduces profit to ₹744. Find almond cost.
4 కిలోల జీడిపప్పు, 14 కిలోల వేరుశెనగ, 6 కిలోల బాదం కలిపారు. 7 కిలోల జీడిపప్పు, 30 కిలోల వేరుశెనగ, 9 కిలోల బాదం ధరలు సమానం. పూర్తి ప్రకటిత ధరకు లాభం ₹1752; 4 కిలోలు పూర్తి ధరకు, 20 కిలోలు 20% తగ్గింపుతో అమ్మితే ₹744 లాభం. బాదం కొన్న ధర ఎంత?
Q54.
Sourav purchased 30 kg of rice at the rate of ₹10 per kg and 35 kg at the rate of ₹11 per kg. He mixed the two. At what price per kg (in ₹) should he sell the mixture to make a 30% profit in the transaction?
సౌరవ్ కిలో ₹10 చొప్పున 30 కిలోల బియ్యాన్ని, కిలో ₹11 చొప్పున 35 కిలోల బియ్యాన్ని కొని రెండింటినీ కలిపాడు. ఈ లావాదేవీలో 30% లాభం పొందాలంటే మిశ్రమాన్ని కిలో ఎంత ధరకు అమ్మాలి?