VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Mixtures and Adulteration
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Mixtures and Adulteration

54 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 54 (Page 5 of 6)
Q41.
To gain 10% on selling sample milk at the cost price of pure milk, the quantity of water to be mixed with 50 kg of pure milk is:
స్వచ్ఛమైన పాల కొన్న ధరకే మిశ్రమ పాలను అమ్మడం ద్వారా 10% లాభం పొందాలంటే, 50 కిలోల స్వచ్ఛమైన పాలలో ఎంత నీరు కలపాలి?
Q42.
(42.)A dairyman pays Rs. 6.40 per liter of milk. He adds water and sells the mixture at Rs. 8 per liter, thereby making 37.5% profit. The proportion of water to milk received by the customers is
ఒక పాల వర్తకుడు రూ. 6.40 per litre వంతున పాలను కొని, నీరు కలిపి, ఆ మిశ్రమాన్ని లీటరు రూ. 8 వంతున అమ్మితే 37.5% లాభం వచ్చింది. పాలను కొన్న వినియోగదారుని పాలలో నీరు, పాల నిష్పత్తి
Q43.
Rice costing ₹40/kg is mixed with rice costing ₹70/kg. Find the quantity of dearer rice required with 35 kg of cheaper rice to obtain a mixture costing ₹50/kg.
కిలో ₹40 బియ్యం 35 కిలోలకు కిలో ₹70 బియ్యం ఎంత కలిపితే మిశ్రమం ధర కిలో ₹50 అవుతుంది?
Q44.
(44.)Manish purchased 25 kg of rice @ Rs. 32 per and 15 kg of rice @ Rs. 36 per kg. He mixed the two varieties of rice and sold it @ Rs. 40.20 per kg. What is the percent profit earned?
మనీష్ 25 kg ల బియ్యం రూ. 32 చొప్పున మరియు 15 kg ల బియ్యంరూ. 36 చొప్పున కొని, రెండింటిని కలిపి kg రూ. 40.20 కు అమ్మితే అతని లాభ శాతం ఎంత?
Q45.
Mix 30 kg at ₹40/kg and 10 kg at ₹70/kg. Sell at ₹60/kg. Find profit percentage.
కిలో ₹40 చొప్పున 30 కిలోలు, కిలో ₹70 చొప్పున 10 కిలోలు కలిపి కిలో ₹60 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q46.
(46.)Five liters of water is added to a certain quantity of pure milk costing Rs. 3 per liter. If by selling the mixture at the same price as before, a profit of 20% is made, then what is the amount of pure milk in the mixture?
కొంత పరిమాణంలోని స్వచ్ఛమైన పాలకు 5 లీటర్ల నీటిని కలిపి లీటరు రూ.3కు అమ్మారు. పాలను మునుపటి ధరకే అమ్మడం వల్ల 20% లాభం పొందితే, ఆ మిశ్రమంలో స్వచ్ఛమైన పాలు ఎంత?
Q47.
A shopkeeper bought 15 kg of rice at the rate of ₹29 per kg and 25 kg of rice at the rate of ₹20 per kg. He sold the mixture of both types of rice at the rate of ₹27 per kg. His profit in this transaction is:
ఒక దుకాణదారుడు కిలో ₹29 చొప్పున 15 కిలోల బియ్యాన్ని, కిలో ₹20 చొప్పున 25 కిలోల బియ్యాన్ని కొన్నాడు. రెండు రకాల బియ్యం మిశ్రమాన్ని కిలో ₹27 చొప్పున అమ్మాడు. ఈ లావాదేవీలో అతని లాభం ఎంత?
Q48.
A milk seller adds 4 litres of free water to 20 litres of milk and sells at original milk cost per litre. Find gain percentage.
20 లీటర్ల పాలలో 4 లీటర్ల ఉచిత నీరు కలిపి పాల అసలు కొన్న ధరకు లీటరు అమ్మితే లాభ శాతం ఎంత?
Q49.
A milk seller adds 5 litres of free water to 20 litres of milk and sells at original milk cost per litre. Find gain percentage.
20 లీటర్ల పాలలో 5 లీటర్ల ఉచిత నీరు కలిపి పాల అసలు కొన్న ధరకు లీటరు అమ్మితే లాభ శాతం ఎంత?
Q50.
The liquids, X and Y are mixed in the ratio of 3 : 2 and the mixture is sold at Rs. 11 per litre at a profit of 10%. If the liquid X costs Rs. 2 more per litre than Y, the cost of X per litre is (in Rs.):
X మరియు Y ద్రవాలను 3 : 2 నిష్పత్తిలో కలిపి, ఆ మిశ్రమాన్ని లీటరు ₹11 చొప్పున అమ్మడం ద్వారా 10% లాభం పొందారు. X ద్రవం ధర Y కంటే లీటరుకు ₹2 ఎక్కువ అయితే, X ద్రవం ధర లీటరుకు ఎంత?