VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Mixtures and Adulteration
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Mixtures and Adulteration

54 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 54 (Page 4 of 6)
Q31.
(31.)Param purchased 30kg of rice at the rate of Rs. 17.50 per kg and 30 kg rice at a certain rate. He mixed the two and sold the entire quantity at the rate of Rs. 18.60 per kg and made 20% overall profit. At what price per kg did he purchase the lot of 30 kg rice?
పరమ్ kg రూ. 17.50 వంతున 30 kg లు, మరోరకం 30 kg ల బియ్యం కొంత రేటుతో కొని, ఈ రెండు రకం బియ్యాల మిశ్రమాన్నిరూ. 18.60 per kg వంతున అమ్మితే పరమ్ కు 20% మొత్తంమీద లాభించింది. రెండో రకం 30 kg ల బియ్యం కొన్న kg రేటు?
Q32.
Two types of tea costing ₹180 per kg and ₹280 per kg should be mixed in the ratio so that the mixture obtained, sold at ₹320 per kg to earn a profit of 20% is:
కిలో ₹180 మరియు కిలో ₹280 ఖరీదు చేసే రెండు రకాల టీ పొడులను ఏ నిష్పత్తిలో కలిపితే, ఆ మిశ్రమాన్ని కిలో ₹320 కు అమ్మినప్పుడు 20% లాభం వస్తుంది?
Q33.
A dealer buys dry fruit at the rate of Rs. 100, Rs. 80 and Rs. 60 per kg.he bought them in the ratio 12: 15: 20 by weight . He in total gets 20% profit by selling the first two and at last he finds he has no gain no loss in selling the whole quantity which he had. What was the percentage loss he suffered for the third quantity?
ఒక వ్యాపారి dry fruit ను కిలో రూ. 100, రూ. 80 మరియు రూ.60 కు 12: 15: 20 నిష్పత్తిలో కొని, మొదటి రెండు రకాలను అమ్మడం ద్వారా 20% లాభం పొందుతాడు. మొత్తం వ్యాపారం మీద లాభం, నష్టం లేకుండా అమ్మాడు. మూడవ రకం మీద అతని నష్ట శాతం ఎంత?
Q34.
(34.)One variety of sugar is sold for Rs. 3.20 per kg at a loss of 20% and another variety is sold for Rs. 6 per kg at a gain of 20%. If equal quantities of the two are mixed together and the mixture is sold at Rs. 5.40 per kg, what is the loss or gain percentage?
ఒక రకం చక్కెరను kg రూ. 3.20 చొప్పున అమ్మితే 20% నష్టం వచ్చింది. మరో రకాన్ని kg రూ.6 చొప్పున అమ్మితే 20% లాభం వచ్చింది. రెండు రకాలను సమాన పరిమాణంలో కలిపి kg రూ. 5.40 కు అమ్మితే లాభ/నష్ట శాతం ఎంత?
Q35.
Medium mangoes cost half as much per kg as premium mangoes. A seller buys 80 kg premium and 40 kg medium and sells all at 10% below premium cost per kg. Find total profit rate.
మధ్యస్థ మామిడి కిలో ధర మంచి రకం ధరలో సగం. 80 కిలోల మంచి రకం, 40 కిలోల మధ్యస్థ రకం కొని అన్నీ మంచి రకం కొన్న ధర కంటే 10% తక్కువకు అమ్మారు. లాభ శాతం ఎంత?
Q36.
Mix 35 kg at ₹40/kg and 10 kg at ₹70/kg. Sell at ₹60/kg. Find profit percentage.
కిలో ₹40 చొప్పున 35 కిలోలు, కిలో ₹70 చొప్పున 10 కిలోలు కలిపి కిలో ₹60 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q37.
(37.)Arun purchased 30kg of wheat at the rate of Rs. 11.50 per kg and 20 kg of wheat at the rate of Rs. 14.25 per kg. He mixed the two and sold the mixture approximately what price per kg should he sell the mixture to make30% profit?
రూ. 11.50 per kg రేటుతో 30 kg గోధుమను, రూ. 14.25 per kg రేటుతో 20 kg గోధుమ ను కలిపి ఈ మిశ్రమాన్ని 30% లాభానికి అమ్మ్వలేనంటే kg కి సుమారు రేటు?
Q38.
Rice costing ₹40/kg is mixed with rice costing ₹70/kg. Find the quantity of dearer rice required with 30 kg of cheaper rice to obtain a mixture costing ₹50/kg.
కిలో ₹40 బియ్యం 30 కిలోలకు కిలో ₹70 బియ్యం ఎంత కలిపితే మిశ్రమం ధర కిలో ₹50 అవుతుంది?
Q39.
Equal quantities of two candies are bought at ₹15 and ₹12 per dozen. All sell at ₹16.50 per dozen, earning ₹150. Find total dozens purchased.
రెండు రకాల మిఠాయిలను సమాన పరిమాణంలో డజనుకు ₹15, ₹12 చొప్పున కొన్నారు. అన్నీ డజనుకు ₹16.50 చొప్పున అమ్మితే ₹150 లాభం. మొత్తం డజన్లు ఎన్ని?
Q40.
(40.)A shopkeeper bought three varieties A, B and C of rice in different amount at the rates of Rs. 34.50, Rs. 28.60 and Rs. 32.40 per kg respectively. In which of the following transactions will he gain maximum?
ఒక దుకాణదారుడు మూడు రకాలైన ఎ, బి మరియు సి బియ్యాన్ని వేర్వేరు మొత్తంలో రూ. 34.50, రూ. 28.60 మరియు రూ. 32.40 కిలోలు. కింది వాటిలో ఏది లావాదేవీలలో అతను గరిష్టంగా పొందుతాడు?