VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Mixtures and Adulteration
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Mixtures and Adulteration

54 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 54 (Page 1 of 6)
1
Q1.
(1.)A milkman cheats his customer in two ways. He mixes 10% water in pure milk and increase the price of milk by 10%. He purchases 20 kg pure milk at a rate of Rs. 15 per kg. His total profit by selling it is
ఒక పాల వ్యాపారి కొనుగోలు దారుడిని రెండు విధాలుగా మోసం చేస్తున్నాడు. అతను స్వచ్ఛమైన పాలలో 10% నీటిని కలిపి మరియు ధరను 10% పెంచి మోసం చేస్తున్నాడు. అతను 20 కిలోల స్వచ్ఛమైన పాలను కిలో రూ. 15 అమ్మడం ద్వారా అతని మొత్తం లాభం
Q2.
Walnuts cost three times as much per kg as peanuts. A wholesaler sells 8 kg peanuts at 10% gain and 16 kg walnuts at 20% gain. Buyer loses 3 kg peanuts and 5 kg walnuts and sells remaining mixture at ₹166/kg for 25% gain. Find wholesaler’s walnut cost per kg.
వాల్‌నట్ కిలో ధర వేరుశెనగ ధరకు మూడు రెట్లు. టోకు వ్యాపారి 8 కిలోల వేరుశెనగను 10% లాభంతో, 16 కిలోల వాల్‌నట్‌ను 20% లాభంతో అమ్మాడు. కొనుగోలుదారు 3, 5 కిలోలు వరుసగా పోగొట్టుకుని మిగిలిన మిశ్రమాన్ని కిలో ₹166 కు 25% లాభంతో అమ్మాడు. టోకు వ్యాపారి వాల్‌నట్ కొన్న ధర ఎంత?
Q3.
Rice costing ₹40/kg is mixed with rice costing ₹70/kg. Find the quantity of dearer rice required with 25 kg of cheaper rice to obtain a mixture costing ₹50/kg.
కిలో ₹40 బియ్యం 25 కిలోలకు కిలో ₹70 బియ్యం ఎంత కలిపితే మిశ్రమం ధర కిలో ₹50 అవుతుంది?
Q4.
Mix 20 kg at ₹40/kg and 10 kg at ₹70/kg. Sell at ₹60/kg. Find profit percentage.
కిలో ₹40 చొప్పున 20 కిలోలు, కిలో ₹70 చొప్పున 10 కిలోలు కలిపి కిలో ₹60 కు అమ్మితే లాభ శాతం ఎంత?
Q5.
In what proportion must water be added with milk to gain 20% by selling the mixture at cost price?
మిశ్రమాన్ని కొన్న ధరకే అమ్మడం ద్వారా 20% లాభం పొందాలంటే, పాలలో నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి?
Q6.
A milkman makes 20% profit by selling milk mixed with water at ₹9 per litre. If the cost price of 1 litre pure milk is ₹10, then the ratio of milk and water in the said mixture is:
ఒక పాల వ్యాపారి నీరు కలిపిన పాలను లీటరు ₹9 చొప్పున అమ్మడం ద్వారా 20% లాభం పొందుతాడు. 1 లీటరు స్వచ్ఛమైన పాల కొన్న ధర ₹10 అయితే, ఆ మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత?
Q7.
A milkman bought 70 litres of milk for ₹630 and added 5 litres of water. If he sells it at ₹9.00 per litre, his profit percentage is:
ఒక పాల వ్యాపారి 70 లీటర్ల పాలను ₹630 కు కొని, దానికి 5 లీటర్ల నీటిని కలిపాడు. దానిని లీటరు ₹9.00 చొప్పున అమ్మితే అతని లాభ శాతం ఎంత?
Q8.
A salesman mixes two varieties of tea, whose costs are Rs. 60 and Rs. 45 per kg respectively. In what proportion the two varieties are to be mixed so as to make a profit of 25% if the sale price be Rs. 62.50 per kg?
ఒక సేల్స్‌మన్ కిలో ₹60 మరియు కిలో ₹45 ఖరీదు చేసే రెండు రకాల టీ పొడులను కలిపాడు. అమ్మకపు ధర కిలో ₹62.50 అయినప్పుడు 25% లాభం పొందాలంటే ఆ రెండు రకాలను ఏ నిష్పత్తిలో కలపాలి?
Q9.
A milkman mixes water with milk and sells the mixture at the cost price of pure milk. The volume of water in litres to be mixed with each litre of milk to get a 25% profit is:
ఒక పాల వ్యాపారి పాలలో నీరు కలిపి స్వచ్ఛమైన పాల కొన్న ధరకే మిశ్రమాన్ని అమ్ముతాడు. 25% లాభం పొందడానికి ప్రతి లీటరు పాలలో కలపాల్సిన నీటి పరిమాణం లీటర్లలో ఎంత?
Q10.
A shopkeeper bought 80 kg of sugar at the rate of ₹13.50 per kg. He mixed it with 120 kg of sugar costing ₹16 per kg. In order to make a profit of 20%, he must sell the mixture at:
ఒక దుకాణదారుడు కిలో ₹13.50 చొప్పున 80 కిలోల చక్కెరను కొని, కిలో ₹16 ఖరీదు చేసే 120 కిలోల చక్కెరతో కలిపాడు. 20% లాభం పొందాలంటే ఆ మిశ్రమాన్ని కిలో ఎంతకు అమ్మాలి?