VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Markup Discount Profit and Tax
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Markup Discount Profit and Tax

117 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 117 (Page 10 of 12)
Q91.
The cost of a house was ₹X lakhs in 2005. After 3 years, the owner of the house sold it for 25% more than she paid it. But she has to pay a tax of 50% of the gain. The tax amount she has to pay is:
2005 లో ఒక ఇంటి ధర ₹X లక్షలు. 3 సంవత్సరాల తర్వాత ఇంటి యజమాని తాను చెల్లించిన దానికంటే 25% ఎక్కువకు దానిని అమ్మింది. కానీ ఆమె లాభంలో 50% పన్ను చెల్లించాలి. ఆమె చెల్లించాల్సిన పన్ను మొత్తం ఎంత?
Q92.
A dealer marks his goods 20% above cost price and allows a discount of 10% to his customers. His gain percentage is:
ఒక డీలర్ తన వస్తువుల ధరను కొన్న ధర కంటే 20% ఎక్కువగా నిర్ణయించి, వినియోగదారులకు 10% తగ్గింపు ఇస్తాడు. అతని లాభ శాతం ఎంత?
Q93.
A seller wants 25% profit after 20% discount. Find required markup percentage.
20% తగ్గింపు ఇచ్చిన తర్వాత 25% లాభం కావాలంటే ప్రకటిత ధర పెంపు శాతం ఎంత?
Q94.
Marked price is 20% above cost. A discount of 15% is given. Find signed net profit percentage.
కొన్న ధర కంటే ప్రకటిత ధర 20% ఎక్కువ. 15% తగ్గింపు ఇస్తే నికర లాభ శాతం (నష్టమైతే ఋణాత్మకం) ఎంత?
Q95.
(95.)The sale price of an article including the sales tax is Rs. 616. The rate of sales tax is 10%. If the shopkeeper has made a profit of 12%, then the cost price of the article is
ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర పన్నుతో కలిపి రూ.616, అమ్మకపు పన్ను రేటు 10%. దుకాణదారుడు 12% లాభం పొందితే, అప్పుడు వస్తువు యొక్క కొన్న ధర?
Q96.
(96.)A shopkeeper fixes the marked price of an item 35% above its cost price. The percentage of discount allowed to gain 8% is
ఒక వస్తువు ధరను 35% అధికం చేసి ప్రకటించి, 8% లాభం వచ్చేట్టు అమ్మితే అతను ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత?
Q97.
(97.)A dealer marked the price of an item 40% above the cost price. He allowed two successive discounts of 20% & 25% to a particular customer. As a result he incurred a loss of Rs. 448. At what price did he sell the item to the said customer?
ఒక వస్తువు ప్రకటిత ధర కొన్న ధర కంటే 40% అధికం. అతను రెండు వరుస తగ్గింపులు 20% మరియు 25% ఇచ్చాడు. దాని ద్వార రూ. 448 నష్టం పొందాడు. అయితే అతని అమ్మకం ధర?
Q98.
A man purchased an article for Rs. 1500 and sold it at 25% above the cost price. If he has to pay Rs. 75 as tax on it, his net profit percentage will be:
ఒక వ్యక్తి ఒక వస్తువును ₹1500 కు కొని, కొన్న ధర కంటే 25% ఎక్కువకు అమ్మాడు. దానిపై ₹75 పన్ను చెల్లించాల్సి వస్తే, అతని నికర లాభ శాతం ఎంత?
Q99.
(99.)Peter bought an item at 20% discount on its original price. He sold it with 40% increase on the price he bought it. The new sale price is by what percent more than the original price?
పీటర్ ఒక వస్తువును దాని అసలు ధరపై 20% తగ్గింపు ధరకు కొన్నాడు. అతను కొన్న ధరపై 40% పెంచి అమ్మితే అసలు ధర మీద ఎంత శాతం లాభం వస్తుంది?
Q100.
A wholesaler sells 20 pens at the marked price (printed on the article) of 16 pens to a retailer. The retailer in turn sells them at the marked price. Determine the gain or loss per cent to the retailer.
ఒక టోకు వ్యాపారి 20 పెన్నులను 16 పెన్నుల ప్రకటన ధరకు రిటైలర్‌కు అమ్మాడు. రిటైలర్ వాటిని ప్రకటన ధరకే అమ్మాడు. రిటైలర్‌కు వచ్చే లాభ లేదా నష్ట శాతం ఎంత?