If the ratio between the profit and selling price of an article is 1 : 5, then the ratio between the selling price and the cost price of that article is:
ఒక వస్తువు యొక్క లాభం మరియు అమ్మిన ధరల మధ్య నిష్పత్తి 1 : 5 అయితే, ఆ వస్తువు యొక్క అమ్మిన ధర మరియు కొన్న ధరల మధ్య నిష్పత్తి ఎంత?
Q28.
(28.)A merchant buys an article for Rs. 27 and sells it at a profit of 10 percent of the selling price. The selling price of the article is
ఒక వ్యక్తి ఒక వస్తువును రూ. 27 కి కొని అమ్మకపు ధర మీద 10 శాతం లాభంకు అమ్మాడు. వస్తువు అమ్మకపు ధర
Q29.
To make a profit of 20% the selling price of the goods is ₹240. The cost price of the goods is:
20% లాభం పొందడానికి వస్తువుల అమ్మిన ధర ₹240. అయితే వస్తువుల కొన్న ధర ఎంత?
Q30.
(30.)If selling price of an article isof its cost price, the profit in the transaction is
ఒక వస్తువును దాన్ని కొన్న ధరలో వంతుకు అమ్మడం వల్ల లాభ శాతం?