VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Cost Selling Price Ratios and Margin
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Cost Selling Price Ratios and Margin

96 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 96 (Page 2 of 10)
Q11.
A starts business with ₹3500/- and after 5 months, B joins with A as his partner. After a year, the profit is divided in the ratio 2 : 3. What is B's contribution in the capital?
A ₹3500/- తో వ్యాపారం ప్రారంభించాడు మరియు 5 నెలల తర్వాత B భాగస్వామిగా చేరాడు. ఒక సంవత్సరం తర్వాత లాభాన్ని 2 : 3 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే పెట్టుబడిలో B వాటా ఎంత?
Q12.
If the cost price is 95% of the selling price, what is the profit percent?
ఒక వస్తువు కొన్న ధర, అమ్మిన ధరలో 95% అయితే లాభ శాతం ఎంత?
Q13.
The selling price of an article is 8⁄5th of its cost price. Then the gain percentage is:
ఒక వస్తువు అమ్మిన ధర, దాని కొన్న ధరలో 8⁄5 వంతు. అయితే లాభ శాతం ఎంత?
Q14.
Loss is 25% of selling price. Find loss percentage on cost.
నష్టం అమ్మకపు ధరలో 25%. కొన్న ధరపై నష్ట శాతం ఎంత?
Q15.
(15.)If there is a profit of 20% on the cost price of an article, the percentage of profit calculated on its selling price will be
ఒక వస్తువు కొన్న ధర పై 20% లాభం, అమ్మిన ధర మీద ఎంత శాతం లాభం?
Q16.
Cost is 85% of selling price. Find the SP:CP ratio (as a numerical quotient).
కొన్న ధర అమ్మకపు ధరలో 85%. అమ్మకపు ధరను కొన్న ధరతో భాగిస్తే ఎంత?
Q17.
(17.)Vineet calculates his profit percentages on the selling price whereas Roshan calculates his profit on the cost price. They find that the difference of their profit is Rs. 275. If the selling price of both of them are the same and vineet gets 25% profit whereas roshan gets 15% profit, find their selling price.
వినీత్ తన లాభాన్ని అమ్మకపు ధరపై లెక్కిస్తాడు. రోషన్ కొన్న ధరపై లెక్కిస్తాడు. వారి లాభాల మధ్య వ్యత్యాసం రూ. 275. ఇద్దరి అమ్మకపు ధరలు సమానం. వినీత్ 25% లాభం, రోషన్ 15% లాభం పొందారు. అయితే వారి అమ్మకపు ధరను కనుగొనండి.
Q18.
Profit is 30% of selling price. Find profit as percentage of cost.
లాభం అమ్మకపు ధరలో 30%. కొన్న ధరపై లాభ శాతం ఎంత?
Q19.
(19.)A person buy an article for Rs. p and sells it for Rs. q there by gaining r%. The selling price in terms of cost price may be written as
ఒక వ్యక్తి ఒక వస్తువుని రూ. p కి కొని మరియు దానిని రూ. q కి అమ్మితే r% లాభం పొందాడు. అమ్మకం ధర కొన్న ధరలో ఎలా రాయవచ్చు?
Q20.
There is 10% loss if an article is sold at ₹270. Then the cost price of the article is:
ఒక వస్తువును ₹270 కు అమ్మితే 10% నష్టం వస్తుంది. అయితే ఆ వస్తువు కొన్న ధర ఎంత?