VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Cost Selling Price Ratios and Margin
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Cost Selling Price Ratios and Margin

96 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 96 (Page 4 of 10)
Q31.
Loss of 20% on selling price is equal to x% loss on cost price. What is the value of x?
అమ్మిన ధరపై 20% నష్టం అనేది కొన్న ధరపై x% నష్టానికి సమానం. అయితే x విలువ ఎంత?
Q32.
One trader calculates the percentage of profit on the buying price and another calculates on the selling price. When their selling prices are the same, then the difference of their actual profits is ₹85 and both claim to have made 20% profit. What is the selling price of each?
ఒక వ్యాపారి కొన్న ధరపై లాభ శాతాన్ని లెక్కించగా, మరొక వ్యాపారి అమ్మిన ధరపై లెక్కిస్తాడు. వారి అమ్మిన ధరలు సమానంగా ఉండి, వారి అసలు లాభాల మధ్య తేడా ₹85 అయితే, ఒక్కొక్కరి అమ్మిన ధర ఎంత?
Q33.
A merchant fixed the selling price of his articles at ₹700 after adding 40% profit to the cost price. As the sale was very low at this price level, he decided to fix the selling price at 10% profit. Find the new selling price.
ఒక వ్యాపారి కొన్న ధరకు 40% లాభం కలిపి అమ్మకపు ధరను ₹700 గా నిర్ణయించాడు. అమ్మకాలు తక్కువగా ఉండటంతో 10% లాభానికి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కొత్త అమ్మిన ధర కనుగొనండి.
Q34.
(34.)A clock was sold for Rs. 144. If the percentages of profit were numerically equal to the cost price, the cost of the clock was
ఒక గడియారం రూ. 144కు అమ్మాడు. లాభ శాతం సంఖ్యా పరంగా కొన్న ధరకు సమానం. అయితే గడియారం కొన్న ధర ఎంత?
Q35.
If the cost price of an article is 80% of its selling price, the profit per cent is:
ఒక వస్తువు కొన్న ధర, అమ్మిన ధరలో 80% అయితే లాభ శాతం ఎంత?
Q36.
By selling an article for ₹69, there is a loss of 8%, when the article is sold for ₹78, the gain or loss per cent is:
ఒక వస్తువును ₹69 కు అమ్మడం వల్ల 8% నష్టం వస్తుంది. ఆ వస్తువును ₹78 కు అమ్మినప్పుడు లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q37.
Profit is 15% of selling price. Find profit as percentage of cost.
లాభం అమ్మకపు ధరలో 15%. కొన్న ధరపై లాభ శాతం ఎంత?
Q38.
There is a profit of 20% on the cost price of an article. The % of profit, when calculated on selling price is:
ఒక వస్తువు కొన్న ధరపై 20% లాభం ఉంది. అమ్మిన ధరపై లెక్కించినప్పుడు లాభ శాతం ఎంత?
Q39.
A man purchased a bedsheet for ₹450 and sold it at a gain of 10% calculated on the selling price. The selling price of the bedsheet was:
ఒక వ్యక్తి ₹450 కు ఒక బెడ్‌షీట్‌ను కొని, అమ్మిన ధరపై 10% లాభంతో దానిని అమ్మాడు. ఆ బెడ్‌షీట్ అమ్మిన ధర ఎంత?
Q40.
(40.)The ratio between the sale price and the cost price of an article is 7: 5. What is the ratio between the profit and the cost price of that article?
ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర మరియు కొన్నధరల మధ్య నిష్పత్తి 7: 5. అయితే లాభం మరియు కొన్న ధరల మధ్య నిష్పత్తి ఎంత?