Q51.
A shopkeeper has a certain number of eggs of which 5% are found to be broken. He sells 93% of the remainder and still has 266 eggs left. How many eggs did he originally have?
ఒక వ్యాపారి వద్ద గల గుడ్లలో 5% పగిలిపోయాయి. మిగిలిన వాటిలో 93% అమ్మగా, 266 గుడ్లు మిగిలాయి. అతని వద్ద గల అసలైన గుడ్లు ఎన్ని?
