Q41.
If 25% of a number is subtracted from a second number, the second number reduces to its five – sixths. What is the ratio of the number to the second number?
ఒక సంఖ్యలో 25% ను, రెండో సంఖ్య లో నుంచి తీసివేస్తే, రెండో సంఖ్య దాని విలువ లో 5/6 వంతుకు కుదించబడినది. మొదటి, రెండవ సంఖ్యల నిష్పత్తి?
