Q31.
Vinay decided to donates 5% of his salary. On the day of donation he changed his mind and donated Rs 1687.50, which was 75% of what he had decided earlier. How much is Vinay’s Salary?
వినయ్ అతని జీతంలో 5% దానం చేద్దాం అనుకున్నాడు. దానం చేసే రోజున అతని మనసు మార్చుకుని అతను రూ. 1687.50 దానం చేసాడు. ఇది అతను దానం చేయాలనుకున్న దానిలో 75% అయితే అతని జీతం ఎంత?
