Find the greatest possible integer for which 30% of that number is less than 100.
ఏ అతిపెద్ద పూర్ణసంఖ్యలో 30% విలువ 100 కంటే తక్కువగా ఉంటుంది?
Q22.
If Rs 2800 is percent of the value of a house, the worth of the house (in Rs.) is
ఒక ఇంటి విలువ లో శాతం Rs. 2800 అయితే, రూ. లలో ఇంటి విలువ:
Q23.
15% of ? % of 582 = 17.46
582లో X%లో 15% విలువ 17.46 అయితే X ఎంత?
Q24.
In a year, a man manages to shell only 65% of the chicken he owns. How many chickens should the man own to sell 47775 chickens in a year?
ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న కోళ్లలో 65% కోళ్ళను అమ్మగలిగాడు. అతను 47775 కోళ్ళను అమ్మితే అతని వద్ద ఉన్న కోళ్ళ సంఖ్య?
Q25.
If 35% of a number is 175, then what percent of 175 is that number?
ఒక సంఖ్య లో 35%, 175 అయితే , ఆ సంఖ్య కు 175 శాతం :
Q26.
If an electricity bill is paid before due date, one gets a reduction of 4% on the amount of the bill. By paying the bill before due date a person got a reduction of Rs 13. The amount of his electricity bill was
కరెంటు బిల్లును ముందుగా చెల్లిస్తే నాలుగు శాతం తగ్గింపు ఇస్తారు. అయితే ఒక వ్యక్తి ముందుగా చెల్లించి రూ.13 తగ్గింపు పొందితే బిల్లు ఎంత?
Q27.
The difference between 54% of a number and 26% of the same number is 22526. What is 66% of that number?
ఒక సంఖ్య యొక్క 54% మరియు 26% ల మధ్య వ్యత్యాసం 22526 అయితే ఆ సంఖ్యలోని 66% విలువ ఎంత?
Q28.
The different between 38% of a number and 24% of the same number is Rs 135.10 what is 40% of that number?
ఒక సంఖ్య యొక్క 38% మరియు 24% ల మధ్య వ్యత్యాసం 135.10 అయితే ఆ సంఖ్యలోని 40% విలువ ఎంత?
Q29.
There are 340 vacancies for a particular post in an organization. Experience shows that 15% of the candidates interview get rejected .How many candidates should be interviewed to fill all the vacancies
ఒక సంస్థలో 340 ఖాళీలు ఉన్నాయి. అయితే అనుభవం ప్రకారం ఇంటర్వ్యు చేయబడిన వారిలో 15% మంది తిరస్కరించబడ్డారు. అన్ని ఖాళీలను పూరించాలి అంటే ఎంత మందిని ఇంటర్వ్యూ చేయాలి?
Q30.
If a bucket is 80% full, then it contains 2 litres more water than when it is full. What is the capacity of the bucket?
ఒక బకెట్ 80% నిండి ఉంది. ఆ బకెట్ నిండినప్పటికి 2 లీటర్ల నీరు అదనంగా కలిగి ఉంది. ఆ బకెట్ సామర్ధ్యం ఎంత?