Q11.36% of 365 +? % of 56.2 = 156.69365లో 36% మరియు 56.2లో ఎంత శాతం కలిపితే 156.69 వస్తుంది?A30B35C40D45View answer & explanation
Q12.35568? % of 650 = 45635568ను 650లో ఎంత శాతంతో భాగిస్తే 456 వస్తుంది?A12B14C16D18View answer & explanation
Q13.23 % of 8040 + 42% of 545 =? % of 30008040లో 23% మరియు 545లో 42% మొత్తం 3000లో ఎంత శాతం?A56.17B63.54C69.27D71.04View answer & explanation
Q14.3.2 % of 500 x 2.4% of? = 288500లో 3.2% మరియు ఒక సంఖ్యలో 2.4% లబ్ధం 288 అయితే ఆ సంఖ్య ఎంత?A600B650C700D750View answer & explanation
Q15.85% of 485.5 = 50% of?485.5లో 85% ఒక సంఖ్యలో 50%కి సమానం. ఆ సంఖ్య ఎంత?A675.75B735.65C825.35D915.5View answer & explanation
Q16.30% of 28% of 480 is the same as480లో 28%లో 30% కింది వాటిలో దేనికి సమానం?A15% of 56% of 240B60% of 28% of 240C60% of 56% of 240DNone of theseView answer & explanation
Q17.64% of a number is 2592. What is 88% of that number?ఒక సంఖ్యలో 64 శాతం 2592 అయితే అదే సంఖ్యలో 88% విలువ ఎంత?A3202B3458C3564D3826View answer & explanation
Q18.If 42% of X is 892.5, calculate 73% of X.Xలో 42% విలువ 892.5 అయితే Xలో 73% ఎంత?A11169⁄8B1861.5C13651⁄8D1551.25View answer & explanation
Q19.15% of 45% of a number is 105.3. What is 24% of that number?ఒక సంఖ్యలో 45%లో 15% విలువ 105.3 అయితే ఆ సంఖ్యలో 24% ఎంత?A374.4B375C385.5D390View answer & explanation
Q20.40% of 60% of 32% of an amount is Rs 432. What is the amount?ఒక మొత్తంలో 32%లో 60%లో 40% విలువ ₹432 అయితే మొత్తం ఎంత?ARs 5000BRs 5600CRs 6400DNone of theseView answer & explanation