VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Reverse Percentages
Arithmetic · Percentages · Model Wise Exercises

Reverse Percentages

86 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 86 (Page 7 of 9)
Q61.
A train starts from station A with some passengers. At station B 10% of the passengers get down and 100 passengers get in. At station C 50% get down and 25 get in. At station D 50% get down and 50 get in making total number of passengers 200. The number of passengers who boarded the train at station A was
ఒక రైలు స్టేషన్ A నుండి కొంతమంది ప్రయాణికులతో రైలు ప్రారంభమవుతుంది. స్టేషన్ B వద్ద 10% మంది
ప్రయాణికులను దించి, 100 మందిని ఎక్కించుకుని, C స్టేషన్‌ వద్ద 50% మందిని దించి, 25 మందిని
లోపలికి ఎక్కించుకుని, స్టేషన్ D వద్ద 50% మందిని దించి, 50 మందిని ఎక్కించుకుంటే ప్రస్తుత ప్రయాణికుల
సంఖ్య 200. అయితే A స్టేషన్‌ వద్ద ఎక్కిన ప్రయాణికుల సంఖ్య?
Q62.
The charges for a five-day trip by a tourist bus for one full ticket and a half ticket are Rs.1440 inclusive of boarding charges which are same for a full ticket and a half ticket. The charges for the same trip for 2 full tickets and one half tickets inclusive of boarding charges are Rs.2220. The fare for a half ticket is 75% of the full ticket. Find the fare and the boarding charges separately for one full ticket.
ఒక టూరిస్ట్ బస్సుకు ఐదు రోజుల ట్రిప్‌కు ఒక ఫుల్ టికెట్ మరియు ఒక హాఫ్ టిక్కెట్‌కి అయ్యే ఖర్చు
రూ.1440 (అన్ని ఖర్చులు కలిపి). Boarding charges అన్ని టికెట్స్ కి సమానం. అదే ట్రిప్ కు 2 ఫుల్
టికెట్స్ మరియు ఒక హాఫ్ టిక్కెట్‌కి అయ్యే ఖర్చు రూ.2220. హాఫ్ టిక్కెట్‌ ధర ఫుల్ టికెట్ ధరలో 75%
అయితే టిక్కెట్‌ ధర మరియు boarding charges ఎంత?
Q63.
A bag contains 600 coins of 25 p denomination and 1200 coins of 50 p denominations. If 12% of 25 p coins and 24% of 50 p coins are removed, the percentage of money removed from the bag is nearly
ఒక సంచిలో 25 పైవి 600 నాణాలు, 50 పైవి 1200 ఉన్నాయి. 25 పై నాణాల లో 12%, 50 పైవి 24% తొలగిస్తే, సంచి నుంచి తొలగించిన డబ్బు శాతం:
Q64.
Solveformula
[తెలియని సంఖ్యలో 180%] ÷ 2 = 504 అయితే ఆ సంఖ్య ఎంత?
Q65.
What will come in the place of (?) in the expression below?
x% of y is y% of (?)
x% of y = y% of (?) అయితే ప్రశ్నార్థకం స్థానంలో ఏది వస్తుంది? (y సున్నా కాదు.)
Q66.
Solve:formula
Q67.
Solveformula
Q68.
formula
Q69.
formula
Q70.
formula