Q41.
Schools A and B have enrolment in the ratio 5:8. Their enrolments rise by 20% and 15%. Find the revised A:B ratio.
A, B పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి 5:8. వారి సంఖ్య వరుసగా 20%, 15% పెరిగితే కొత్త A:B నిష్పత్తి ఎంత?
SSC MTS • 12 Sep 2023 • Shift 2
