Q21.
The production of a company has ups and downs every year. The production increases for two consecutive years consistently by 15% and in the third year it decreases by 10%. Again in the next two years it increases by 15% each year and decreases by 10% in the third year. If we start counting from the year 2008, approximately what will be the effect on the production of the company in 2012?
ఒక ఉత్పాదక కంపెనీకి ప్రతి సం. ఒడుదుడుకులు ఉంటాయి. రెండు వరస సం. లు నిలకడగా 15% ఉత్పాదకత పెరుగుతుంది. 3 వ సం.లో 10% తగ్గుతుంది. మళ్ళి తరువాత రెండు సం. వరసగా నిలకడగా 15% పెరిగి, 3 వ సం.లో 10% తగ్గుతుంది. 2008 నుంచి లెక్క పెడితే 2012 సం.లో ఉత్పాదకత ఏ మేరకు ప్రభావితమవుతుంది.
