Q11.
A papaya tree was planted 2 years ago. It grows at the rate of 20% every year. If at present, the height of the tree is 540 cm, what was it when the tree was planted?
2 సంవత్సరాల క్రితం బొప్పాయి చెట్టును నాటారు. ఇది ప్రతి సంవత్సరం 20% చొప్పున పెరుగుతుంది. ప్రస్తుతం చెట్టు ఎత్తు 540 సెంటీ మీటర్లు ఉంటే, ఆ చెట్టు నాటినప్పుడు ఎత్తు ఎంత?
